Moviesపచ్చిగా సెక్స్ గురించి అడిగిన కరణ్..నోరు మూయించే ఆన్సర్ ఇచ్చిన కరీనా..!!

పచ్చిగా సెక్స్ గురించి అడిగిన కరణ్..నోరు మూయించే ఆన్సర్ ఇచ్చిన కరీనా..!!

వామ్మో..ఏంటి రా ఇది..టాక్ షో నా..? సెక్స్ షో నా..? అనేంతలా తయారైంది..కరణ జోహార్ కాఫీ విత్ కరణ్ షో. ఏం మాట్లాడుతూన్నాడో ..ఎవరితో మాట్లాడుతున్నాడో ..ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతున్నాడు హోస్ట్ కరణ్ అంటూ బూతులు తిడుతున్నారు నెటిజన్లు. కొందరు అయితే డబ్బు కోసం ఇంత నీచంగా తయారైయావా కరణ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మనకు తెలిసిందే మల్టీ టాలెంటెడ్..కరణ్ జోహార్..అన్ని అవతారాలు ఎత్తాడు. అన్నింటిలోను మెప్పించాడు.

అయితే, హోస్ట్ గా చేస్తున్న కరణ్..తన్ షో కి వచ్చిన కంటెస్టెంట్లతో హద్దులు మీరి క్వశ్చన్స్ వేస్తున్నాడు. మొన్న విజయ్ దేవరకొండ ని సెక్స్ గురించి అడిగి ఇబ్బంది పెట్టిన ఈయన..ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో భార్య అయిన కరీనా కపూర్ ని కూడా ఛండాలమైన ప్రశ్నలు అడిగి ఆమె పరసనల్ లైఫ్ ను పబ్లిక్ లో పెట్టాలి అనుకున్నాడు. దీంతో కరీనా దిమ్మ తిరిగే ఆన్సర్ కి నోరు మూసుకునేశాడు. రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షో కి గెస్ట్లు గా వచ్చారు అమీర్ ఖాన్, కరీనా కపూర్.

ఇక హోస్ట్ కరణ్ తన నోటికి పని చెప్పుతూ..వల్గర్ ప్రశ్నలు వేసాడు.” సెక్స్ కల్ఫితమా..? వాస్తవమా..?” సిగ్గులేకుండా పచ్చిగా అడిగేశాడు. దీంతో కరీనా కౌంటర్ ఇస్తూ..”వాట్ కరణ్..ఈ విషయం నీకు తెలియదా..?” అంటూ తన ప్రశ్నని తనకే తిప్పికొట్టింది. వెంటనే తడుముకున్న కరణ్..”ఈ షో మా అమ్మ కూడా చూస్తుంటుంది. ఇలా నువ్వు నా సెక్స్ లైఫ్ గురించి చెడుగా మాట్లాడితే ఆమెకు కోపం వస్తుంది. ఆమెకు నచ్చదు “అని చెప్పుతాడు. వెంటనే పక్కనే ఉన్న అమీర్ ఖన్ మాట అందుకుని..”నీ సెక్స్ లైఫ్ గురించి అడిగితే ఏమన్నా అనుకుంటారు.. మరి మిగతా వాల సెక్స్ లైఫ్ గురించి మాట్లాడితే మీ అమ్మ ఏం అనుకోదా” అంటూ కరణ్‌కు కౌంటర్ ఇచ్చాడు అమీర్. దీంతో కరణ్ ముఖం వాడిపోయింది..కరీనా ముఖం వెలిగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news