Moviesజాన్వీ హెడ్ వెయిట్..ఆ ముగ్గురితో ఎప్పటికి నటించను..సంచలన ప్రకటన..!!

జాన్వీ హెడ్ వెయిట్..ఆ ముగ్గురితో ఎప్పటికి నటించను..సంచలన ప్రకటన..!!

సినీ ఇండస్ట్రీలో ఉన్న ఎవ్వరైన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. మరీ ముఖ్యంగా హీరోయిన్స్. చిన మాట స్లిప్ అయిన..నానా రచ్చ చేస్తారు అభిమానులు. అందులోను బిగ్ స్టార్స్ విషయంలో ని పరిస్ధితులు గురించి అయితే చెప్పనవసరం లేదు. జనాలు ఎప్పుడు ఓ కన్ను వాళ్ల పై వేసే ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పోరపాటున నోరు జారారా..అంతేసంగతులు. ఇప్పుడు అదే పరిస్ధితులని ఎదురుకుంటుంది స్టార్ డాటర్ కాన్వీ కపూర్.

అమ్మడు కి హెడ్ వెయిట్ ఉందని తెలుసు కానీ..మరీ ఇంతలా ఉందని అనుకోలేదు అంటున్నారు బిగ్ స్టార్ ఫ్యాన్స్. జనరల్ గా జాన్వీ మీడియా తో ఇంటరాక్ట్ అవ్వదు. మాట్లాడితే ఇదిగో ఇలా నానా రచ్చ రచ్చ అయిపోతుంది. సరిగ్గా అదే పాయింట్ ని క్యాచ్ చేసుకున్నారు ట్రోలర్స్. రీసెంట్ గా జాన్వీ మీడియాతో ముచ్చటించారు . అప్పటి వరకు సరదాగా కబుర్లు చెప్పుతూ..చిల్ అవుట్ అయిన జాన్వీకి రిపోర్టర్స్ దగ్గర నుండి ఓ టిపికల్ క్వశ్చన్ ఎదురైంది. అంతే అంతకంటే కాంట్రవర్షీయల్ ఆన్సర్ ఇచ్చి హెడ్ లైన్స్ లో నిలిచింది.

గుడ్ లక్ జెర్నీ సినిమా రిలీజ్‌కు ముందు జాన్వీ కపూర్ ముంబై మీడియాతో మాట్లాడింది. ఇక ఈ ఇంటర్యూలో అమ్మడు మాట్లాడుతూ .. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ లాంటి సూపర్ స్టార్స్‌తో నటించను అని తెగేసి చెప్పింది. వారితో నటించడం నాకు ఇష్టం లేదు అంటూ స్ట్రాంగ్ గానే చెప్పింది. ” నా వయసు కి వారి వయసుకి చాలా గ్యాప్ ఉంటుంది. అలా ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న వారితో నటించిన జనాలు యాక్సెప్ట్ చేయరు. ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం కష్టమే “..అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. ఓ రకంగా ఆమె చెప్పింది నిజమే కానీ, ఈ విషయాని ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ అంగీకరించలేకపోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news