Moviesకృతి శెట్టిలో ఈ మార్పు గమనించారా.. అద్దిరిపోలా..!

కృతి శెట్టిలో ఈ మార్పు గమనించారా.. అద్దిరిపోలా..!

కన్నడ బ్యూటీ కృతి శెట్టి ..ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్ లో ఉంది. ఉప్పెన సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ..ఇప్పుడు స్టార్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. అంతేనా, కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది. కోళీవుడ్ లోను సినిమా అవకాశాలు అందుకుంటూ..టాప్ హీరోయిన్ల లిస్ట్ లోఖి చేరిపోయింది.

ఉప్పెన సినిమాలో అమ్మడు చూసిన అందరు ఇండస్ట్రీకి మరో సౌందర్య దొరికింది. ఆ కట్టు ఆ బొట్టు..సూపర్ అంటూ పొగిడేశారు. సీన్ కట్ చేస్తే..రెండో సినిమాకే..అమ్మడు చడ్డీలు మిడ్డీలు వేసుకుంటూ..అభిమానులకు షాక్ ఇచ్చింది. అంతేనా నాని తీ బెడ్ సీన్స్..లిప్ లాక్ చేసి సీనియర్ న్యూటీలకు కూడా మైండ్ బ్లాక్ చేసింది.

ప్రజెంట్ కృతి శెట్టి..నితిన్ హీరో గా నటిస్తున్న మాచర్ల నియోజకవరగం సినిమా లో హీరోయిన్ గా అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కూసింత హాట్ గానే కనిపిస్తుంది కృతి అంటూ టాక్ వినిపిస్తుంది. అంతే కాదు ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ కి కూడా కృతి హాట్ డ్రెసుల్లో దర్శనమిస్తుంది. దీంతో కృతి ముందు ఉప్పెన సినిమాలో ట్రెడీషనల్ గా ఉన్న ఫోటోలు ఇప్పటి పిక్స్ ని కంపేర్ చేస్తూ..మారిపోయింది అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news