Moviesబిగ్ షాకింగ్: టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీలో మరో విడాకులు..అభిమానుల కన్నీళ్లు..?

బిగ్ షాకింగ్: టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీలో మరో విడాకులు..అభిమానుల కన్నీళ్లు..?

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకులు అనే పదం చాలా కామన్ గా వినిపిస్తుంది. అఫ్కోర్స్ అంతకుముందు విడాకులు తీసుకునే భార్యాభర్తలు ఉన్న గత రెండు సంవత్సరాల నుంచి విడాకులు తీసుకునే భార్య భర్తల లిస్ట్ ఎక్కువైపోతుంది. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఈ తంతు ఎక్కువగా జరుగుతుంది. రీజన్స్ ఏంటో తెలియట్లేదు కానీ బిగ్ బిగ్ స్టార్స్ కూడా తమ వివాహ బంధాన్ని తెంచుకొని విడాకులు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు ముందడుగు వేస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరో నాగచైతన్య ..”మేము విడాకులు తీసుకోబోతున్నాం” అంటూ సడెన్ గా ప్రకటించి అభిమానుల గుండెలు బద్దలు కొట్టిన విషయం మనకు తెలిసిందే. దీంతో అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు దాదాపు వీరు విడాకులు ప్రకటించి పది నెలలు దాటుతున్న ఇంకా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమానులు ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా నాగచైతన్య సమంత కలిసి పోతే బాగుండు అని ఎంతో మందిని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లే కాదు వీళ్ళ తర్వాత చాలామంది జంటలు కూడా తమ వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేసుకొని కొత్త లైఫ్ ప్రారంభించారు.

ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీలో మరో విడాకులు మంజూరు కానున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ బడా ఫ్యామిలీలో ఒకటైన స్టార్ ఫ్యామిలీ లో.. హీరో కి వరసకి అన్న అయ్యే ఓ వ్యక్తి విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇతను స్టార్ హీరో బ్రదర్ అయినా సినీ ఇండస్ట్రీలో పెద్ద పరిచయాలే ఉన్నాయి. మనకు బాగా తెలిసిన వ్యక్తి. భార్యతో కొన్ని మనస్పర్ధలు కారణంగా మాట మాట పెరిగి విడాకుల వరకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయంలో ఇరువురి పెద్దలు నచ్చచెప్పిన మ్యాటర్ సాల్వ్ కాలేదు . దీంతో విడాకులే బెస్ట్ ఆప్షన్ అంటూ ఇద్దరు కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news