Movies"అర్ధరాత్రి అలాంటి సౌండ్ లు..ఆ కిక్కే వేరు"..హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ కి...

“అర్ధరాత్రి అలాంటి సౌండ్ లు..ఆ కిక్కే వేరు”..హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ కి గట్టిగా పట్టేసుకున్న యాంకర్ బాబు..!?

ఈ మధ్యకాలంలో సినిమాల్లో రొమాంటిక్ సీన్స్.. బోల్డ్ సీన్స్ చాలా ఎక్కువ అయిపోయాయి. అయితే అంతకన్నా యూట్యూబ్ ఛానల్ లో వచ్చే ఇంటర్వ్యూలలో బోల్డ్ కు మించిన కామెంట్స్ వినాల్సి వస్తుంది. సెన్సార్ లిమిట్ లేద కదా అనుకున్నారో.. లేకపోతే బీప్ సౌండ్ ఉంటేనే ఇంటర్వ్యూలు ఎక్కువగా రీచ్ అవుతాయని అనుకున్నారో తెలియదు కానీ..రీజన్ ఏదైనా కానీ పలు యూట్యూబ్ ఛానల్స్ ..ఫేడ్ అవుట్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్టులను ..ఫాంలో ఉన్న హీరోయిన్లను యూట్యూబ్ ఛానల్ కి పిలిపించుకొని తమ కెరియర్ ఎందుకు స్పాయిల్ అయిందనేదాని పై పచ్చిగా ప్రశ్నలు అడుగుతూ బూతుల ఆన్సర్స్ వింటూ ఎక్కువ వ్యూస్ సంపాదించుకుంటున్నారు. అలా ఇప్పటికే చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ట్రై చేస్తున్నాయి

ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానల్ కి ఫెడవుట్ హీరోయిన్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చింది. నిజానికి ఈమె సినీ ఇండస్ట్రీలో రెండే రెండు సినిమాలు చేసింది. రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్. దీంతో అవకాశాలు రాలేదు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తున్న పట్టించుకునే నాధుడే లేడు. అయినా కానీ ఈ యూట్యూబ్ ఛానల్ అమ్మడుని ఇంటర్వ్యూకి పిలిచి సంచలనానికి తెరలేపింది. అమ్మడు హీరోయిన్ గా చేసిన మొదటి సినిమాలో ఆ హీరోతో బాగా రొమాన్స్ చేసింది. పైగా అతడు స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కావడంతో మొదటి సినిమాతోనే హద్దులు అన్ని చెరిపేస్తూ బీభత్సంగా నటించి బూతులు తిట్టించుకునింది.


అమ్మడు అందాలు ఎంత ఆరబోసినా జనాలు చూడలేదు. దీంతో సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది . అంతేకాదు ఆ తర్వాత నటించిన బూతు సినిమా కూడా సినీ ఇండస్ట్రీలో ఫ్లాప్ గా నిలిచింది. ఈ క్రమంలోనే అమ్మడు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అయితే అమ్మడు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..” ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. నన్ను కొందరు అలా కమిట్మెంట్ అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు .అందుకే ఇప్పుడు నేను హీరోయిన్ గా లేను. నా సినిమాలను కూడా వాళ్లే కావాలని తొక్కేశారు”అంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాదు రిపోర్టర్ అడిగిన ఓ బూతు ప్రశ్నకి అమ్మడు అదిరిపోయే రేంజ్ లో ఆన్సర్ ఇచ్చింది. “నువ్వు ఏం అడిగావో నాకు అర్ధమైంది. అర్థరాత్రి ఎవరికైనా సరే అలాంటి సౌండ్ వినిపిస్తే ఆ కిక్కే వేరు. నీకు కావాలా ..వింటావా” అంటూ పచ్చి బూతులు మాట్లాడింది . దీంతో హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ కి యాంకర్ ఏమి చేయలేక తల కొట్టుకొని గట్టిగా తల పట్టేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news