Moviesసాయి పల్లవి ఆస్తి అన్ని కోట్లా..అస్సలు ఊహించలేదుగా..!!

సాయి పల్లవి ఆస్తి అన్ని కోట్లా..అస్సలు ఊహించలేదుగా..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఈ మలయాళ బ్యూటీ..ఇప్పుడు టాప్ హీరోయిన్ ల లిస్ట్ ఉంది. అందరి హీరోయిన్ల ల అందం మీద సినిమా అవకాశాలు దక్కించుకోకుండా..కేవలం, నటన పరంగా ఉండే రోల్స్ సెలక్ట్ చేసుకుంటూ..సినిమా సినిమా కి తన్ అరేంజ్ ని పెంచుకుంటూ పోతుంది. సాయి పల్లవి లో ఉన్న మరో గొప్ప క్వాలిటీ ఏమిటంటే..నిర్మాతలు ఎంత బిగ్ ఆఫర్ ఇచ్చినా..కధ నచ్చనిదే ఆమె..సినిమాకి కమిట్ అవ్వరు.

అవతలి వ్యక్తి ఎంత పెద్ద హీరో అయినా..సాయి పల్లవి నో చెప్పేస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ల తో చేసే ఛాన్సులు మిస్ చేసుకుంది. అంత స్టిక్ట్ గా ఉంటుంది సాయి పల్లవి కధల విషయంలో. నచ్చితేనే సినిమాలు చేసే ఈ అమ్మడు సినిమాలు రీసెంట్ గా రెండు రిలీజ్ అయ్యాయి. రానాతో విరాటపరవం సినిమా చేసిన ఈ హైబ్రీడ్ పిల్ల..ఆ తరువాత “గార్గి” సినిమా తో ప్రెక్షకుల మనసు దోచేసింది. ఈ సినిమా నిన్న ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి అద్భుత విజయం సాధించింది.

ఈ క్రమంలోనే సాయి పల్లవి ఆస్తుల లెక్కలు ఇవే అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. నిజానికి సాయి పల్లవి ఫ్యామిలీకి ఆస్తులు పెద్దగా ఏం లేవట. పెద్దల నుంచి వచ్చిన ఆస్తి ఇల్లు తప్పిస్తే మరేవి లేదట. ఆమె సినిమాల్లోకి వచ్చాక..సంపాదించిన డబ్బునే వాళ్ళ అమ్మగారు కొన్ని స్దలాలు కొన్ని ఆస్తులు ఏర్పరిచిందట. ఇలా సాయి పల్లవి ఓ కొడుకుల ఇంటి బాధ్యతను తన పై తీసుకుందట. మొత్తంగా సాయి పల్లవి ఆస్తి విలలు 34 కోట్లు అన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఓ స్టార్ యీరోయిన్ కి ఇంత తకువ ఆస్తి ఉండటం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news