Moviesఅనుష్కను..నాగార్జున అందుకే దూరం పెట్టాడా..తెర పైకి సంచలన మ్యాటర్..?

అనుష్కను..నాగార్జున అందుకే దూరం పెట్టాడా..తెర పైకి సంచలన మ్యాటర్..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు. ఆమె అందం , నటనా, పద్ధతి..అబ్బో ఈవిడ అంటే పడి చచ్చిపోయే జనాలు చాలానే ఉన్నారు. సూపర్ సినిమాతో తెలుగు తెర కి పరిచయమైన ఈ బ్యూటీ..ఆ తరువాత వరుస ఆఫర్లు అందుకుంటూ..లెజండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో అరుంధతి అనే సినిమా చేసింది. అక్కడి నుండి అందరు ఆమె ని టాలీవుడ్ జేజమ్మ లా చూస్తున్నారు.

నిజానికి ఇప్పటి వరకు కూడా అనుష్క కు కెరీర్ లో అలాంటి హిట్ పడలేదు. బాహుబలి సినిమా హిట్ అయినా..క్రెడిట్ అంతా రాజమౌళి, ప్రభాస్ కే దక్కింది కానీ..సినిమా హీరోయిన్లకు ఏం రాలేదు. అనుష్క ఇంతటి పోజీషన్ కి రావడానికి కారణం అక్కినేని నాగార్జున అని..ఆయనే ఆమె ను ఎంకరేజ్ చేసి,.అవకాశాలు ఇప్పించారని అప్పట్లో మీడియాలో వార్తలు వైరల్ అయాయి. అంతేనా..ఒకానోక టైంలో అనుష్క కు నాగార్జున కు అఫైర్ ఉందని కూడా టాక్ వినిపించింది.

కొన్నాళ్ళ తరువాత..సీన్ మారుస్తూ..తూచ్, అనుష్క ను కోడలిగా చేసుకోబోతున్నాడు నాగార్జున అంటూ మళ్ళీ వార్తలు వైరల్ అయ్యాయి. ఇలా అనుష్క పై తప్పుడు వార్తలు రావడం..దాని పై అనుష్క మదర్ బాధపడటంతోనే..నాగార్జున ఆమె ను దూరం పెట్టాడట. ఆడపిల్ల జీవితం చాలా సున్నితమైనది..ఇలాంటి నిందలు పడటం మచిది కాదు..అంటూ అనుష్క ను దూరం పెట్టాడు అని ఓ న్యూస్ తెగ చక్కర్లు కొట్టింది. ఒకప్పుడు జాన్ జిగిడి దోస్త్లు లా ఉన్న వీళ్ళు..ఇప్పుడు ఎక్కడైన కనిపిస్తే హై తప్పిస్తే..కలిసి ఫోటో ఇవ్వడానికి కూడా ఇష్టపడని అంత స్దాయికి వచ్చేశారట. ప్రజెంట్ ఇద్దరు వాళ్ళ కెరీర్ లో బిజీ గా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news