Moviesశ్రీముఖి ఒక్క కాల్ షీట్ ధర తెలిస్తే..మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే...?

శ్రీముఖి ఒక్క కాల్ షీట్ ధర తెలిస్తే..మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే…?

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకరమ్మలకు ఏం కోదవ లేదు. బోలెడు మంది ఉన్నారు. స్టార్ యాంకర్ గా సుమ కనకాల కొనసాగుతున్నప్పటికి..రోజు రోజు పెరిగిపోతున్న రియాలిటీ షోలు…ఈవెంట్స్ కి యాంకర్ల కూడా పుట్టుకొస్తున్నారు. అయితే, బుల్లితెర రాములమ్మ అనగానే అందరికి గుర్తు వచ్చే పేరు లేడీ బాంబ్ శ్రీముఖి. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పూయాల్సిందే..ఫుల్ ఎనర్జిటిక్ గా ఎప్పుడు చలాకీగా నవుతూ నవ్విస్తూ..హైపర్ యాక్టీవ్ గా ఉంటుంది. పటాస్ షోతో ఆమె క్రేజ్ ఏ రేంజ్ కు వెళ్లిందో అందరికి తెలుసిందే. ఆ తరువాత ఆ షోకి గ్యాప్ ఇచ్చిన అమ్మడు బిగ్ బాస్ 3లో కంటెస్టంట్ గా వెళ్ళి రన్నరప్ గా నిలిచింది.

అయితే, బిగ్ బాస్ షో నుండి వచ్చాక..ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి..నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటున్న శ్రీముఖీ..ఇప్పుడు వరుసగా అన్ని టాప్ మోస్ట్ ఛానెల్స్ లో…ప్రోగ్రామ్ లు చేస్తూ..రెండు చేతుల సంపాదిస్తుంది. ఈ మధ్య కాలంలో అందాల విషయంలో కూదా హద్దులు దాటేస్తుంది. చిట్టి పొట్టి బట్టలతో..రెచ్చిపోతుంది. లేటేస్ట్ ఫోటో షూట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. నాజూకుగా తయరై..కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.

అయితే, తాజాగా అమ్మడు రెమ్యూనరేషన్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. క్షణం కూడా ఖాళీగా లేకుండా..బిజీ గా మారిన శ్రీముఖీ ఒక్క కాల్ షీట్ కి ఏకంగా 3 లక్షల రూపాయలు పుచ్చుకుంటుందట. నిజానికి యాంకర్ సుమ ఒక్క కాల్ షీట్ కి హైయెస్ట్ ఆరు లక్షలు తీసుకుంటుందట. ఇక ఆ తరువాత శ్రీముఖీ నే ఎక్కువుగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.

అమ్మడు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు..ఫుల్ ఎనర్జిటిక్ గా..జోష్ పుట్టిస్తుంది. దీంతో శ్రీముఖి నే..అందరు కావాలి అనుకుంటున్నారు. లేడీ యాంకర్స్ గా ఇంకా మంజూష.. శ్యామల.. గీత ఇలా చాలా మంది యాంకర్ లు అందుబాటులో ఉన్నా.. వారందరిలోకి శ్రీముఖి అంటే ఓ స్పెషల్ క్రేజ్..అందుకే ఈవెంట్ మేనేజర్లు కూడా ఆమెకే ఎక్కువ డబ్బులు ఇచ్చి..యాంకర్ గా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు స్టార్స్ కి కూడా సుమ తర్వాత యాంకర్ అంటే గుర్తుకు వచ్చే పేరు శ్రీముఖి. అందుకే ఈమె కే ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయంటున్నారు విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news