Moviesయస్..అది మాత్రం నిజం.. సమంత షాకింగ్ ఆన్సర్..!!

యస్..అది మాత్రం నిజం.. సమంత షాకింగ్ ఆన్సర్..!!

టాలీవుడ్ హీరోయిన్ సమంత..విడాకుల తరువాత హాట్ కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఏ ముహుర్తాన విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుందో ..అప్పటి నుండి ఆమె కు నచ్చిన్నట్లు బీహేవ్ చేస్తూ అక్కినేని అభిమానులకి కోపం తెప్పిస్తుంది. కొందరు నెటిజన్స్ సమంత డ్రెస్ ల పై ఘాటుగానే స్పందిస్తున్నా..ఆమె మాత్రం డోట్ కేర్ అంటూ ఆమె పని ఆమె చేసుకుంటూ వెళ్లిపోతుంది. రీసెంట్ గానే ఆమె పుట్టిన రోజును ఫ్రెండ్స్ తో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నింది. బర్త డేకి విజయ్ దేవరకొండా ఇచ్చిన సర్ ప్రైజ్ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేసింది.

అయితే, సమంత పుట్టిన రోజు సంధర్భంగా..ఆమె నతించిన “కాథువాక్కుల రెండు కాదల్”..అనే సినిమాను గ్రాండ్ గా ధియెటర్స్ లో రిలీజ్ చేశారు. కోళీవుడ్ సినిమాని తెలుగులోకి డబ్ చేసి.. రిలీజ్ చేశారు..తెలుగులో పెద్ద పాజిటీవ్ టాక్ తెచ్చుకోలేకపోయినా.. తమిళంలో మాత్రం మంచి హిట్ అందుకుంది. నయనతార, విజయ్ సేతుపతి, సమంత ముగ్గురు తమ పాత్రలకు న్యాయం చేశాదు. ట్రై యాంగిల్ లవ్ స్టోరీ నే అయినా.. నయన్ బాయ్ ఫ్రెండ్ తనదైన కామెడీ టిమింగ్ తో సినిమాను బోర్ కొట్టకుండా..లాకొచ్చాడు. సినిమాలో సమంత ఎంత హాట్ గా కనిపిస్తుందో.. నయన్ అంత పద్ధతిగా బాధ్యత గల అమ్మాయి గా నడుచుకుంటుంది.

కాగా, ఈ సినిమా గురించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాలో హీరో గా విజయ్ కాకుండా మరో సో కాల్డ్ హీరోని పెట్టుంటే బాగుండు అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్న వేళ్ల..ఓ నెటిజన్ “ఛాన్స్ లేదు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కాకుండా మరో హీరోని ఊహించుకోళేం. ఒక్కవేళ్ల వేరే హీరో ఉండి ఉంటే నయన్, సమమత ఇద్దరు కూడా సినిమా చేసి ఉండే వారు కాదు అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కి రిప్లై ఇస్తూ సమంత కూదా //”యస్..అది మాత్రం నిజం”..అంటూ కుండ బద్ధలు కొట్టిన్నత్లు చెప్పేసింది. దీంతో సమంత ఆన్సర్ నెట్టింట వైరల్ గా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news