Moviesనాటి ఎన్టీఆర్ హీరోయిన్‌... నేటి ఆంటీ బికినీ అందాలు చూడ‌త‌ర‌మా... ఎవ‌రో...

నాటి ఎన్టీఆర్ హీరోయిన్‌… నేటి ఆంటీ బికినీ అందాలు చూడ‌త‌ర‌మా… ఎవ‌రో గుర్తుప‌ట్టారా…!

బాలీవుడ్ బ్యూటీ సమీరా రెడ్డి సినిమాలకు దూరమై చాలా ఏళ్లే అవుతోంది. స‌మీరారెడ్డి మ‌న తెలుగు అమ్మామే.. ఆమె ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పెనుగొండ మండ‌లం అయింత‌పూడి అమ్మాయి. అయితే స‌మీరారెడ్డి నాన్న ఉద్యోగ‌రీత్యా ముంబైలో సెటిల్ అయ్యారు. దీంతో స‌మీరా రెడ్డి అక్క‌డే పుట్టి పెరిగింది. చ‌దువుకుంటోన్న టైంలో మోడ‌ల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

ఆమె సినిమా ఎంట్రీ కూడా చాలా చిత్రంగానే జ‌రిగింది. స‌ర‌దాగా ఆమె మోడ‌లింగ్ చేస్తుండ‌గా.. ఆ ఫొటోలు బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌కుల కంట్లో ప‌డ‌డంతో ఆమెకు అనుకోకుండా అవ‌కాశాలు రావ‌డం.. చివ‌ర‌కు ఆమె మ‌న తెలుగు ద‌ర్శ‌కుల దృష్టిలో ప‌డి ఇక్క‌డ కూడా ఛాన్సులు ద‌క్కించుకోవ‌డం జ‌రిగింది. ఎన్టీఆర్ స‌ర‌స‌నే ఆమె న‌ర‌సింహుడు, అశోక్ సినిమాలు చేయ‌గా.. మెగాస్టార్ చిరుకు జోడీగా జై చిరంజీవలో కూడా న‌టించింది.

ఆ సినిమాలు పెద్ద‌గా ఆడ‌క‌పోవ‌డంతో ఆ త‌ర్వాత ఆమెకు తెలుగులో ఎవ్వ‌రూ ఛాన్స్ ఇవ్వ‌లేదు. ఆ త‌ర్వాత ఆమె ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకుని పిల్ల‌ల‌కు త‌ల్లైపోయింది. పూర్తిగా కుటుంబ జీవితంలో మునిగిపోయింది. ఇప్పుడు భ‌ర్త, పిల్ల‌లే లోకంగా జీవిస్తోంది. అయితే ఈ వ‌య‌స్సులో కూడా సోష‌ల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటూ వ‌స్తోంది.

పెళ్ల‌య్యి పిల్ల‌ల‌కు త‌ల్లి అయ్యాక కూడా బికినీలు వేసుకుని ఆమె చేసే హంగామా ? అంతా ఇంతా కాదు. హీరోయిన్ లుక్ పూర్తిగా కోల్పొయిన స‌మీరా ఆ మ‌ధ్య ఫొటోలు మ‌రీ అస‌లు స‌మీరా ఈమేనా ? అన్న రేంజ్‌లో డౌట్లు వ‌చ్చేలా వైర‌ల్ అయ్యాయి. ప్ర‌స్తుతం స‌మీరా వ‌య‌స్సు 45 ఏళ్లు. తాజాగా నాలుగున్న‌ర ప‌దుల వ‌య‌స్సులోనూ ఆమె హీటెక్కించే లుక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వ‌దిలింది.

లేత ఆకు పచ్చ రంగు స్విమ్ షూట్‌తో ఇసుక‌లో ఆమె పొర్లుతోన్న ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. స‌ముద్రం ఒడ్డున ఆమె ఇసుక‌లో తొడ‌లు క‌నిపించేలా దొర్లుతోన్న‌ట్టుగా ఆ స్టిల్ ఉంది. అయితే ఆమె ఫిజిక్లో మునుప‌టి ఛ‌రిష్మా లేదు. బాగా లావెక్కిపోయిన‌ట్లుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news