Moviesరెండో పెళ్లిపై సమంత ఊహించని కామెంట్స్..చైతన్య దిమ్మ తిరిగిపోయుంటుందే..?

రెండో పెళ్లిపై సమంత ఊహించని కామెంట్స్..చైతన్య దిమ్మ తిరిగిపోయుంటుందే..?

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక్కటే న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అదే.. అక్కినేని వారసుడి రెండో పెళ్లి. మనకు తెలిసిందే నాగచైతన్య-సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం బాగానే సాగిన వీళ్ల కాపురంలో ఏవో గొడవలు..వాటిని సర్ధిచెప్పుకోకుండా..వాళ్ళే సర్ధుకునేశారు. మేం కలిసి బ్రతకలేం..విడిపోయి హాయి గా బ్రతుకుతాం అంటూ ఓ నోట్ రిలిజ్ చేసి..వాళ్ల పనులు వాళ్లు చేసుకుంటున్నారు.

సమంత ఏమో వరుస సినిమాలకు కమిట్ అవుతుంటే.. చైతన్య ఆచి తూచి అడుగులు వేస్తూ.. సక్సెస్ కొడుతున్నాడు. కానీ వీళ్లు కలిసి ఉండాలి అని కోరుకుంటున్న అక్కినేని అభిమానులు మాత్రం.. ఎటు కాకుండా పోయారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏం చేసినా..ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేస్తుందని ఆమె తీసుకునే నిర్ణయాలు చాలా పర్ ఫేక్ట్ గా ఉంటాయని చెబుతుంటారు ఆమె సన్నిహితులు. ఇక నాగ చైతన్య తో విడాకులు తీసుకోవాలని అని డిసైడ్ అయ్యాక కూడా అదే మాట అంటూ వచ్చారు అందరు. ఇక ఇప్పుడు ఆ మాటలనే నిజం చేస్తుంది సమంత అంటున్నారు సన్నిహితులు.

నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నాడని..నాగార్జున ఇప్పటికే ఓ అమ్మాయిని సెలక్ట్ చేశాడని..అఫిషీయల్ గా విడాకులు రాగానే.. చై రెండోసారి పెళ్లి చేసుకుంటాడని.. వారం రోజుల నుండి ఓ వార్త తెగ వైరల్ గా మారింది. అయితే, ఇప్పుడు చై కి షాకిస్తూ..సమంత కూడా రెండో పెళ్లికి సిద్ధపడ్డిన్నత్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాం తల్లిదండ్రులు ఆమె రెండో పెళ్లి పై ఫోర్స్ చేస్తున్నారట. విడాకులు తీసుకున్నాక అబ్బాయి రెండో పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుంటే..నువ్వు జీవితం నాశనం చేసుకోవాలా..నీకు LIFE ఉంది.. నువ్వు ఎంజాయ్ చెయ్యి.. నీ మనసుకు నచ్చిన వాదీని పెల్లి చేసుకో అంటూ సామ్ కు పెరంట్స్ నుండి ఒత్తిడి ఎక్కువైందట. సామ్ రెండో పెళ్లికి అయితే ఒప్పుకునిందట కానీ..ఇప్పుడే చేసుకోదట. కెరీర్ లో ఇంకొంచెం నిదొక్కుకున్నాక ఖచ్చితంగా పెళ్ళి చేసుకుంటా అమ్మ అంటూ ప్రామిస్ చేసిందట. దీంతో చైతన్యకు సామ్ మైండ్ బ్లాకింగ్ షాకిచ్చింది అంటున్నారు ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news