Movies42 ఏళ్ల వ‌య‌స్సులో బికినీతో మ‌తులు పొగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్‌..!

42 ఏళ్ల వ‌య‌స్సులో బికినీతో మ‌తులు పొగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్‌..!

కొంతమంది హీరోయిన్లకు వ‌య‌స్సు పై బ‌డుతున్న కొద్ది అందం పెరుగుతూ ఉంటుంది. అస‌లు వారి ఫిజిక్‌కు, వాయి వ‌య‌స్సుకు ఏ మాత్రం లింక్ ఉండ‌దు. కొంద‌రు హీరోయిన్లు అయితే నాలుగు ప‌దులు దాటేసి.. నాలుగున్న‌ర ప‌దుల వ‌య‌స్సులో ఉన్నా కూడా 25ల్లో ఉన్న‌ట్టే క‌నిపిస్తూ ఉంటారు. అదే స్టైల్లో ఉంటారు. తెలుగులో ప్ర‌ముఖ హీరో నితిన్ స‌ర‌స‌న న‌టించిన రైమాసేన్ కూడా ఇప్పుడు నాలుగున్న‌ర ప‌దుల వ‌య‌స్సులో 30 ల్లో ఉన్న అందంతో మ‌తులు పోగొడుతోంది.

రైమాసేన్ ఇండ‌స్ట్రీలోకి రాక‌ముందు మోడ‌లింగ్ చేసేది. టాప్ మోడ‌ల్‌గా ఉన్న ఆమె ధైర్యం సినిమాతో హీరోయిన్ అయ్యింది. బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలు చేసింది. అయితే ఆమెకు ఎందుకో కాని కాలం క‌లిసి రాలేదు. స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అయితే నాలుగున్న‌ర ప‌దుల వ‌య‌స్సులో ఉన్నా కూడా రైమా సేన్ ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో అంద‌చందాల ఆర‌బోత‌తో యాక్టివ్‌గానే ఉంటుంది.

తాజాగా రైమాసేన్ త‌న ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. స్విమ్మింగ్ పూల్‌లో బికినీ దుస్తులు వేసుకుని క‌వ్విస్తోంది. 42 ఏళ్ల వ‌య‌స్సులో ఈ అమ్మ‌డు అందాల ఆర‌బోత‌కు కుర్రోళ్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోలు అలా షేర్ చేసిందో లేదో త‌క్కువ టైంలోనే ల‌క్ష లైకులు వ‌చ్చాయి. ఆమె ఇన్‌స్టా ఖాతాను 13 ల‌క్ష‌ల మంది నెటిజ‌న్లు ఫాలో అవుతున్నారు.

ఈ బికినీ స్టిల్స్ చూస్తే అస‌లు రైమాసేన్ వ‌య‌స్సు 42నా 24నా అన్న డౌట్ రావ‌డం ఖాయం. తెలుగులో ధైర్యం త‌ర్వాత కొన్ని ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయితే బాలీవుడ్‌పై ఇంట్ర‌స్ట్‌తో ఆమె తెలుగు సినిమాలు చేయ‌లేదు. అయితే అక్క‌డ కూడా ఛాన్సులు రాక‌పోవ‌డంతో రైమా రెండిటికి చెడ్డ రేవ‌డిలా మారిపోయింది. ప్ర‌స్తుతం ఆమె వెబ్‌సీరిస్‌లు చేసేందుకు రెడీ అవుతోంది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news