Moviesయాంక‌ర్ స్ర‌వంతి ఎలా రెచ్చ‌గొడుతుందో చూడండి.. (ఫొటోలు)

యాంక‌ర్ స్ర‌వంతి ఎలా రెచ్చ‌గొడుతుందో చూడండి.. (ఫొటోలు)

ఇప్పుడు వెండితెర మీద గ్లామ‌ర్ షోల హంగామా ఎంత న‌డుస్తుందో ? బుల్లితెర మీద కూడా గ్లామ‌ర్ షో చేసే యాంక‌ర్ల హంగామా మామూలుగా లేదు. బుల్లితెర‌పై యాంక‌ర్లు కూడా హాట్ ఇమేజ్ కోసం పాకులాడుతున్నారు. ఇందుకోసం వారు ఎంతైనా గ్లామ‌ర‌సం ప‌డించే విష‌యంలో వెనుకాడ‌డం లేదు. బుల్లితెర‌పై ఎంత మంది యాంక‌ర్లు ఉన్నా వీరిలో ఎవ‌రు ఎంత ఎక్కువుగా గ్లామ‌ర‌సం పండించ‌డంతో పాటు అందాలు ఆర‌బోస్తూ.. యూత్‌లో క్రేజ్ ఉంటే వారికే ఎక్కువ డిమాండ్ ఉంటోంది.

బుల్లితెర ప్రోగ్రామ్స్ నిర్వాహ‌కులు కూడా షోలో క‌ల‌ర్స్ కోసం అందాల‌ను ఆర‌బోసే కొత్త యాంక‌ర్ల‌నే తీసుకు వ‌స్తున్నారు. యూట్యూబ్‌లో పాపుల‌ర్ అయిన పాపుల‌ర్ యాంక‌ర్ స్ర‌వంతి చొక్క‌ర‌పు.. ఇటీవ‌లే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో అడుగు పెట్టి ఒక్క‌సారిగా అంద‌రి దృష్టి త‌న వైపున‌కు తిప్పేసుకుంది. ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

త‌న తాజా ఫొటోల‌ను త‌న అభిమానుల కోసం షేర్ చేసింది. యూట్యూబ్ ఛానెల్స్‌లో కూడా ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు సెల‌బ్రిటీల‌ను ఇంట‌ర్వ్యూలు చేస్తూ చాలా బిజీగా ఉంటుంది. స్ర‌వంతి యాంక‌రింగ్ చేస్తోన్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఫుల్ జోష్‌లో కంటిన్యూ అవుతోంది. ఈ షో స‌క్సెస్ అవ్వ‌డానికి సుడిగాలి సుధీర్ హోస్టింగ్‌తో పాటు హైప‌ర్ ఆది – రామ్‌ప్ర‌సాద్ – వ‌ర్ష ఇమాన్యుయేల్‌. ఇక ఇంద్ర‌జ న‌వ్వు కూడా స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌.

ఈ షోకు ఎంతో మంది ప్ర‌ముఖులు కూడా గెస్టులుగా వ‌స్తూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే స్ర‌వంతి శ్రీదేవి డ్రామా కంపెనీ లో కమెడియన్ ఇమాన్యుల్ కి జోడిగా నటించి బాగా ఫేమస్ అయింది. ఆమె హాట్ ఫొటోలు ఎప్పుడూ సోష‌ల్ మీడియాను ఊపేస్తూ ఉంటాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news