Moviesమరో అడుగు ముందుకేసి తెగించేసిన సమంత..ఇంత డేరింగ్ స్టెప్..అక్కినేని ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

మరో అడుగు ముందుకేసి తెగించేసిన సమంత..ఇంత డేరింగ్ స్టెప్..అక్కినేని ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

ప్రస్తుతం ఏ సినిమాలో చూసిన ఐటెం సాంగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే ఆ పాట ఒక్కటినే తెరకెక్కించడానికి డైరెక్టర్స్ కోట్లు కోట్లు కుమ్మరిస్తున్నారు. దాని కోసం కొందరు డైరెక్టర్లు బాలీవుడ్ నుండి హాట్ ఐటెంస్ ని పిలిపిస్తుంటే..మరి కొందరు దర్శకనిర్మాతలు మనకు అందుబాటులో ఉన్నా స్టార్ హీరోయిన్ లతో ఐటెం సాంగ్ కు చిందులెయిస్తున్నారు. మనం హీరోయిన్స్ కూడా అలాంటి ఐటెంగ్స్ చేయడానికి ఇంటృఎస్ట్ చూయిస్తుండడం గమనార్హం.

 

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చలామణీ అవుతున్న అందరు ముద్దుగుమ్మలు మరో సినిమాలో ఐటేం సాంగ్ చేయడానికి ఇష్టపడుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలో ఐటెం సాంగ్స్ చేస్తే పాపులారిటీ మంచి పేరు వస్తుందనో లేక ఒక్క పాటకే సినిమా చేస్తే వచ్చే పారితోషకం మూటకట్టుకోవచ్చు అనో తెలియదుకానీ..స్టార్ హీరోయిన్ ల లిస్ట్ ఉండే దాదాపు అందరు హీరోయిన్లు ఐటెం సాంగ్ లో నటించడానికి ముందుకొస్తున్నారు. ఈ మధ్యనే స్టార్ హీరోయిన్ గా ఉన్నటువంటి సమంత అల్లు అర్జున్ పక్కన పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి బ్లాక్ బస్టర్ స్పెషల్ సాంగ్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఎక్కడ చూసిన కానీ..”ఊ అంటావ మావ..ఊ ఊ అంటావా మావ”..అంటూ పాడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఈ పాటని ఎంజాయ్ చేస్తున్నారు అధే విధంగా పార్టీలోను ఈ పాట పెట్టుకుని డ్యాన్స్ లు వేస్తున్నారు అంటేనే ఈ సాంగ్ ఎంత బాగా అభిమానులకు నచ్చిందో మనం అర్ధం చేసుకోవచ్చు. పుష్ప సినిమా సక్సెస్ అవ్వడానికి ఈ పాట కీ రోల్ ప్లే చేసిందనడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు అదే ఫార్ములా ని వాడుకుంటున్నారు టాలీవుడ్ డాస్జింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.

విజయ్ హీరో గా తెరకెక్కితున్న లైగర్ సినిమాలో సమంతతో ఐటెం సాంగ్ తెరకెక్కించే విధంగా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసారని..రేపో మాపో ఈ పాట పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే విడాకుల తరువాత హాట్ బికినీ ఫోటోలు షేర్ చేసి ఫుల్ బరితెగించేసింది సమంత అంటూ కామెంట్స్ వినిపిస్తున్న క్రమంలో ఇలా మరో ఐటెం సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సమంత తప్పు చేసిందని అంటున్నారు నెటిజన్స్. మరి సమంత మరోసారి ఐటెం సాంగ్స్ లో కనిపిస్తే అక్కినేని ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news