Moviesసామ్‌ సంచలన పోస్ట్..తండ్రీ కొడుకుల పరువు పాయే..?

సామ్‌ సంచలన పోస్ట్..తండ్రీ కొడుకుల పరువు పాయే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన భర్త నాగచైతన్యకు విడాకులిచ్చి సింగిల్ గా బ్రతకాలి అని డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనే మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా ఉన్నటువంటి నాగచైతన్య సమంత్ కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోవాలి అని డిసైడ్ అయ్యారు. రీజన్ ఏంటో తెలియదు కానీ మొత్తాని తమ నాలుగేళ్ల వివాహ బంధాని తెంచుకోడానికి సిద్ధపడ్డారు. ఇక మీడియా ఫోకస్ అంతా ఈ జంట పైనే పడ్డింది. సుమారు ఈ జంట విడాకులు ప్రకటించి ఐదు నెలలు కావస్తున్నా మ్యాటర్ మాత్రం నెట్టింట ఇంకా హీట్ పుట్టిస్తూనే ఉంది. సమంత నాగచైతన్య..కలిసి ఉన్నప్పుడు మీడియాలో హైలెట్ గా నిలిచారు. విడిపోయినాప్పుడు కూడా కూడా మీడియాలో హాట్ టాపిక్ గా కనిపిస్తున్నారు.

ఇక సమంత తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ నాగ చైతన్య తో విడాకుల తరువాత ఆమె పెట్టే ప్రతి పోస్ట్ పరోక్షంగా అక్కినేని ఫ్యామిలీ ని టార్గెట్ చేసేలా ఉంటున్నాయి. ఇక రీసెంట్ గా ఫ్రెండ్స్ తో గోవా ట్రిప్ వేసిన అమ్మడు అక్కడ ఎంత ఎంజాయ్ చేసిందో మంకు ఫోటోల రూపంలో చూయించి సర్ప్రైజ్ కాదు కానీ ఊహించని షాక్ ఇచ్చింది. జీన్స్,మొడ్రన్ డ్రెస్ లల్లో కనిపించే సమంత ఒక్క మెటు దిగి టూ పీస్ బికినీతో దర్శనమిచ్చి కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. కానీ ఇలాంటి డ్రెస్ వెసుకోవడం పట్ల అక్కినేని అభిమానులు చాలా హర్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. ఇక రీసెంట్ గా పెట్టిన పోస్ట్ చూస్తే సమంత్ అ మళ్లీ అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేసిన్నట్లు కనిపిస్తుంది.

విడాకుల తరువాత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ హా ఉంటూ వస్తున్న సమంత..రీసెంట్ గా స్విట్జర్లాండ్‌ ట్రిప్‌లో ఉన్న సమంత ఓ ఫోటోను షేర్‌ చేస్తూ.. వీరిద్దరి వల్లే ఇంకా బతికున్నాను అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. వీళ్లిద్దరి వల్లే నేనింకా బ్రతికున్నా’ అంటూ సామ్ ఓ పిక్ షేర్ చేసింది. ఆ ఫొటోలో సమంతకు స్కీయింగ్ లో సాయం చేసిన ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు.

 

అయితే దీని పై పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. నువ్వు పరోక్షంగా చైతన్య, నాగార్జుల పరువు తీస్తున్నావు. దయచేసి ఇలాంటి పోస్ట్లు పెట్టకు తల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిన్ను ఏదో అక్కినేని ఫ్యామిలీ బాధపెట్టిన్నట్లు..నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను అంటే అనే భారీ డైలాగ్స్ కొట్టకు..విడిపోయిన తరువాత నువ్వు నీకు ఇష్టం వచ్చిన్నట్లు ఉన్నావుగా..అలాగే చేసుకో అంటూ ఫైర్ అవుతున్నారు.సమంత ఇటీవల సాహసాలు ఎక్కువగా చేస్తోంది. ఇదిలా ఉండగా సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం లాంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 తరహాలో కొత్త వెబ్ సిరీస్ లు చేసేందుకు కూడా సామ్ రెడీ అవుతోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news