Moviesబటన్స్ విప్పి లోదుస్తులతో రచ్చ చేస్తున్న విష్ణు.. అది తిప్పుతూ ఇక్కడ...

బటన్స్ విప్పి లోదుస్తులతో రచ్చ చేస్తున్న విష్ణు.. అది తిప్పుతూ ఇక్కడ ఊపేస్తుందిగా(వీడియో) ..!!

ఒక్కప్పుడు కేవలం హీరోయిన్స్ మాత్రమే ఎక్స్ పోజింగ్ చేసేవారు.. కానీ నేటి కాలంలో ఆ తేడా లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్లు..హీరోయిన్స్ కి అక్క నటిస్తున్న వాళ్ళు..వదిన క్యారెక్టర్ నటిస్తున్న వాళ్ళు వాళ్ళ తగ్గ రీతిలో స్కిన్ షో చేస్తున్నారు. ఇక ఈ మధ్య వస్తున్న యాంకర్ లు కూడా ఎక్స్ పోజింగ్ విషయంలో తగ్గెదేలే అన్నట్లూ అందాలు ఆరబోస్తున్నారు. ఇక అలా అందాలు ఆరబోయడంలో యాంకర్ విష్ణుప్రియ టాప్ ప్లేస్ లో ఉంది. హీరోయిన్లకు కూడా మతిపోయే రేంజ్ లో ఎక్స్ పోజ్ చేస్తూ.. స్కిన్ షోకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తోంది. అందాలను విచ్చలవిడిగా ప్రదర్శిస్తోంది.

బుల్లితెర యాంకర్‌లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్‌ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు షోలు చేస్తూనే పోవే పోరా ఈవెంట్‌తో బుల్లితెరలో మంచి పేరు సంపాదించుకుంది. అనతి కాలంలోనే విష్ణు ప్రియ మంచి యాంకర్‌గా చక్కని గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తరువాత మెల్లగా యూట్యూబ్‌ చానెల్ పెట్టి..అందులో ఆమె కు సంబంధించిన వీడియోలో పోస్ట్ చేస్తూ ఫుల్ పాపులర్ అయిపోయింది . ఎప్పటికప్పుడు సరికొత్త పాటలకు డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ..కుర్రకారుని నిద్ర పట్టనీకుండా చేస్తున్న విష్ణు అందాలు చూస్తే తట్టుకోవడం కష్టమే అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే విష్ణు హాట్ హాట్ దుస్తుల్లో ఫోటోలకు పోజులిచ్చి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. అంతేనా ఆమె వేసుకున్న షర్ట్ బటన్స్ అన్ని విప్పి లోదుస్తులతో కూడా ఫోటో లకు ఫోజులు ఇస్తూ.. కుర్రకారులకు సెగలు పుట్టిస్తుంది. ఈ మధ్య ఓ సాంగ్ చేస్తూ నడుమును తిప్పేసింది విష్ణు. అందులో నడుము అందాలు చూపెడుతూ విష్ణు చేసిన డాన్స్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆ డ్యాన్స్ వీడియోలో విష్ణు తన బొడ్డు చూపెడుతూ కుర్రకారులను రెచ్చ గొడుతుంది. ఇక ఈ వీడియో పై నెటిజన్స్ కామెంట్లు చూస్తే విష్ణు హాట్ పర్ ఫామెన్స్ ఇచిచిందొ అర్ధమైపోతుంది. కొందరు నెటిజన్స్ ఏంటి ఈ ఎక్స్ పోజింగ్ అంటూ కూడా కామెంట్లు పెట్టారు. ఏది ఏమైన విష్ణు అందలా జాతరకు కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news