Moviesఇక్కడ అంత స్పెషాలిటీ ఏంటో.. నెటిజన్స్ కి అర్ధంకావట్లేదట..?

ఇక్కడ అంత స్పెషాలిటీ ఏంటో.. నెటిజన్స్ కి అర్ధంకావట్లేదట..?

ఉపాసన కామినేనిని గా ఈమె చాలా తక్కువ మందికే తెలుసు కాని ఉపాసన కొణిదెల గా ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. మెగా ఇంటికోడలుగా ..అపోలో హాస్పిట్లస్ చైర్ మెన్ మనవరాలిగా రెండు కుటుంబల పరువు నిలబెడుతుంది. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఉపాసన ఇద్దరు చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్..ఇక అలా అలా ఆ ఫ్రెండ్ షిప్ కాస్త ప్రేమ గా మారి చివరకు పెళ్లి చేసుకుని భార్యభర్తలుగా సెటిల్ అయ్యారు. వీరిద్దరూ టాలీవుడ్ ఆదర్శ దంపతులలో ఒకరుగా ప్రశంసలు అందుకుంటూ ఉంటారు.

2012 జూన్ 14న రామ్ చరణ్, ఉపాసన పెళ్లి ఘనంగా జరిగింది. అప్పట్లో దేశమంతా మాట్లాడుకునేంత ఘనంగా ఈ పెళ్లి జరిపించారు ఇరు కుటుంబ సభ్యులు. ఉపాసన విషయానికొస్తే.. అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది. ఇక పెళ్లి అయ్యి చాలా కాలమే అయినా ఈ జంట ఇంకా గుడ్ న్యూస్ చెప్పలేదు. దీంతో మెగా వారసుడు ఎప్పుడు వస్తాడా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఏ చిన్న ఫంక్షన్స్ అయిన అందరు కలిసి జరుపుకునే మెగా ఫ్యామిలీ రీసెంట్ గా క్రిస్ మస్ పండగను కూడా అందరు కలిసి ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక ఆ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలను నెట్టింట పోస్ట్ చేసారు. అవి కాస్త వైరల్ గా మారాయి. ఇక ముఖ్యంగా రాం చరణ్, ఉపాసన ఫోటో అందరిని అట్రాక్ట్ చేస్తుంది. ఈ ఫోటోలో ఉపాసన ధరించిన డెస్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిస్తుంది. ఫోటో చూసిన ప్రతి ఒక్కరు డెస్ బాగుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ డ్రెస్ ఖరీదు తెలుసుకుని షాక్ అవుతున్నారు.

చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న ఈ డ్రెస్‌ ధర మాత్రం ఓ రేంజ్ లో ఉంది. డోల్స్‌ అండ్‌ గబ్బానా బ్రాండ్‌కు చెందిన ఈ డ్రెస్‌ ఖరీదు అకషరాల రూ.2.5 లక్షలట. ఇది తెలుసుకున్న నెటిజన్స్ లక్షలున్ పోసి కొనుకునేంత స్పెషాలిటీ ఈ డ్రెస్లో ఏముంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఉపాసన ని కొన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఆమె చాలా సింపుల్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆమెకు సింప్లిసిటీ అంటేనే ఇష్టం. ఇక ఉపాసన ధరించిన డ్రెస్ బాగున్నప్పటికి..అంత డబ్బు పెట్టి కొన్నాళ అంటూ కొందరు కామెంట్స్ పెడుతుంటే..మరికొందరు ఏదేమైనా ఆ డ్రెస్‌లో ఉపాసన చాలా బాగున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా ఉపాసన డ్రెస్ హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news