Moviesనోరు అదుపులో పెట్టుకోమని యాంకర్ రవికి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున ..అసలు...

నోరు అదుపులో పెట్టుకోమని యాంకర్ రవికి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున ..అసలు ఏమైందంటే..?

యాంకర్ రవి ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ చిన్న హీరోతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఎటువంటి స్ట్యూవేషన్ ని అయినా మాన్యేజ్ చేయగలిగే క్యపాసిటీ ఉన్న యాంకర్ రవి అంటే యుత్ లో మంచి క్రేజ్ ఉంది. బుల్లితెర పై మేల్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రవి.. ఫీమేల్ యాంకర్స్ లో సుమ ఎంతటి పాపులార్టీ తెచ్చుకుందో మేల్ యాంకర్స్ లో రవి కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు. మేల్ యాంకర్స్‌లో ప్రదీప్ క్లాస్ ఫాలోయింగ్ సంపాదిస్తే.. మాస్ మహారాజా అనిపించుకున్నాడు రవి. పటాస్ లాంటి షోలను ఏళ్ల పాటు నడిపించిన ఘనత మనోడి సొంతం. అంతేకాదు మాస్ యాంకరింగ్‌తో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

యాంకర్ రవి తన ప్రతిభ తో ఎంత పేరు తెచుకున్నాడో అప్పుడప్పుడు తన బూతు లేదా డబల్ మీనింగ్ మాటలతో అంతే అప్రతిష్ట పాలయ్యాడు. కావలని మాట్లాడినా లేక ఫన్ కోసం మాట్లాదినా కొన్నిసార్లు ఈయన మాట్లాడిన మాటాలు ఇండస్ట్రీలో చ్ర్చనీయాంశంగా మారాయి. దీంతో ఆయన సారీ చెప్పి చాలా సార్లు ప్లాబ్లం నుండి తప్పించుకున్నాడౌ. ఇక అలానే ఓసారి.. ఓ ఆడియో ఫంక్షన్ ఈవెంట్ లో టంగ్ స్లిప్ అయ్యి మహిళా సంఘాల ఆగ్రహానికి గురైయ్యాడు రవి. అంతేనా స్టేజ్ వెనకకు పిలిచి స్టార్ హీరో నాగార్జున సైతం నోరు అదుపులో పెట్టుకోమని వార్నింగ్ ఇచ్చాడట.

నాగార్జున కొడుకు నాగచైతన్య , హాట్ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్ కలిసి జంటగా నటించిన సినిమా రారండోయ్ వేడుక చూద్దాం. ఈ సినిమా యావరేజ్ టాక్ ను సంపాదించుకున్నా కానీ ఈ సినిమా ఆడియో వేడుకలో జరిగిన గొడవ మాత్రం బాగా హైలెట్ గా నిలిచింది. నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ మూవీ ఆడియో వేడుక లో చలపతిరావు “అమ్మాయిలు.. పక్కలోకి పనికొస్తారు” అని కామెంట్ చేసారు. దాంతో ఈ విషయంపై చలపతి రావు పై ప్రతి ఒక్కరు విరుచుకుపడ్డారు.

ఆయన చేసిన వ్యాఖ్యలకు మహిళాలోకం అయితే కోపంతో ఊగిపోయింది. ఇక ఆయన అన్నా ఆ ఛండాలమైన పదాలకు యాంకర్ రవి సూపర్ అంటూ సమర్థించడంతో రవి పై కూడా మహిళా సంఘాలు ఫైర్ అయ్యాయి. ఇక ఇదే విషయమై రవి అప్పుడే క్లారిటీ ఇచ్చాడు ..”నేను చలపతిరావుకి సపోర్ట్ చేసి మాట్లాడినట్టు ఆరోపిస్తున్నారని.. నిజానికి ఆ ఫంక్షన్‌లో తలెత్తిన టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల చలపతిరావు ఏం మాట్లాడారో తనకు అర్థం కాలేదని.. ఆయనేదో పంచ్ వేశారనే అనుకున్నా తప్ప వివాదాస్పద కామెంట్ చేశారని తెలియకే తాను సూపర్ సార్ అన్నా” అని యాంకర్ రవి కవర్ చేసారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news