Newsఅంతా చూపిస్తూనే..క‌వ‌ర్ చేసేందుకు నానా క‌ష్టాలు పడుతున్న అషూ రెడ్డి..!!

అంతా చూపిస్తూనే..క‌వ‌ర్ చేసేందుకు నానా క‌ష్టాలు పడుతున్న అషూ రెడ్డి..!!

అషు రెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. అంతేకాకుండా జూనియర్ సమంత గా గుర్తింపు పొంది వెండితెరపై అవకాశాలు అందుకున్న సెలబ్రిటీ అషు రెడ్డి. ఆ తరువాత బిగ్ బాస్ లో అడుగు పెట్టి మరింత క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె దశ తిరిగింది అనే చెప్పాలి.

అంతేకాకుండా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ ట్రాక్ నడుపుతుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక కొన్ని టీవీ షోలలో ఈ భామ కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ షోలో..కామెడీ స్టార్ ఎక్స్ ప్రెస్ హరి తో కలిసి తెగ సందడి చేస్తుంది ఈ బిగ్ బాస్ హాట్ బ్యూటి. టిఆర్పీ కోసం వీళ్లిద్దరి మధ్య కూడా ఏదో ఉంది అని భ్రమింపచేస్తున్నారు.

ఇక అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుని తన అందాలతో రెచ్చ్గొడుతుంది. తాజాగా చేసిన ఫోటో షూట్ అమ్మడు అందాల ఆరబోతకు అసలు అడ్డులేకుండా పోయింది. అషూ.. పొట్టి పొట్టి ద్రెస్సులతో చేసిన ఫోటో షూట్.. అందరి మతులు పొగోడుతున్నాయి. అయితే ఫొటో షూట్ చేసే స‌మ‌యంలో అషూ పాప బ‌ట్ట‌ల‌ని క‌వ‌ర్ చేసుకునేందుకు నానా క‌ష్టాలు ప‌డిన్నట్లు ఆ ఫోటోలు చూస్తే అర్ధమౌతుంది. ఆ అషూ హాట్ పిక్స్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news