Gossips2019 ఆస్కార్ అవార్డుల విజేతల లిస్ట్..

2019 ఆస్కార్ అవార్డుల విజేతల లిస్ట్..

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు 2019 వేడుక ఆదివారం సాయంత్రం జరిగింది. ప్రపంచ దేశాల సినిమాలన్ని ఈ ఆస్కార్ రేసులో నిలబడతాయి. ఈ ఇయర్ విశేషం ఏంటంటే ఇండియాకు చెందిన ఓ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డ్ రావడం జరిగింది. పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అనే డాక్యుమెంటరీకి ఆస్కార్ వచ్చింది. పీరియడ్ టైంలో ఆడవాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడతారో చెప్పే డాక్యుమెంటరీగా ఇది తీశారు.

ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్ రావడం పట్ల అందరు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆస్కార్ అవార్డులను వారి వివరాలు

ఉత్తమ సహాయ నటుడు: మహేర్షలా అలీ
ఉత్తమ సహాయ నటి : రెజీనా కింగ్
ఉత్తమ విదేశీ భాషా చిత్రం: రోమా
బెస్ట్ సినిమాటోగ్రఫీ: అల్ఫోన్సో కౌరోన్(రోమా)
బెస్ట్ ఆనిమేటెడ్ ఫీచర్ ఫిలిం: స్పైడర్ మ్యాన్: ఇన్ టు ది స్పైడర్ వెర్స్
బెస్ట్ ఆనిమేటెడ్ షార్ట్ ఫిలిం: బవో
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: బెహిమైన్ రాప్సోడీ
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: బ్లాక్ పాంథర్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ : రూత్ కార్టర్
బెస్ట్ సౌండ్ మిక్సింగ్: బెహిమైన్ రాప్సోడీ

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news