Gossipsసెమీ న్యూడ్ తో క్రిస్ మస్ గ్రీటింగ్స్.. పూనం మరి ఇంత...

సెమీ న్యూడ్ తో క్రిస్ మస్ గ్రీటింగ్స్.. పూనం మరి ఇంత నీచంగానా..?

పండుగ ఏదైనా వచ్చింది అంటే సెలబ్రిటీస్ చెప్పే స్పెషల్ గ్రీటింగ్స్ గురించి ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తుంటారు. అయితే ఇదే పూనం పాండే విషయానికొస్తే అమ్మడు ఎప్పుడు తన విషెష్ చెబుతుందా అని కొందరు శృంగార ప్రియులు ఎదురుచూస్తారు. బాలీవుడ్ హాట్ భామ పూనం పాండే ఒంటి మీద దుస్తులు లేకుండా చేసే హాట్ షో అందరికి తెలిసిందే. స్టార్ హీరోయిన్ కు లేని క్రేజీ ఫాలోవర్స్ పూనం పాండెకి ఉంటారంటే ఆమె మాయలో ఎంతమంది ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక క్రిస్ మస్ కు తన స్పెషల్ గ్రీటింగ్స్ తో మళ్లోసారి వార్తల్లో నిలిచింది పూనం పాండే.
poonam
సెమీ న్యూడ్ షోతో పూనం బాబోయ్ అనేలా చేసింది. కేవలం పైన బ్రా.. కింద అండర్ వేర్.. చెప్పేందుకే ఇంత పిచ్చిగా ఉంటే ఇక చూసే వాళ్లు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పుకోవచ్చు. క్రిస్ మస్ గ్రీటింగ్స్ తో పూనం పిచ్చెక్కించేసింది. రకరకాల భంగిమలతో ఆమె చెప్పే విషెష్ కు చేసే పనులకు అసలేమాత్రం సంబంధం లేదని చెప్పాలి. లాస్ట్ ఇయర్ జింగిల్ బెల్స్ అంటూ బూబ్స్ షో చేసిన పూనం ఈసారి మరింత రెచ్చిపోయిందని చెప్పొచ్చు. స్కిన్ షోతో తన ఫాలోవర్స్ ను శాటిస్ఫై చేస్తున్న పూనం ఎప్పుడు ఇలాంటి హాట్ వీడియోస్ తో అలరిస్తూనే ఉంటుంది.

ఆమె చేసిన వీడియోస్ కు కామెంట్స్ ఎంత ఘోరంగా ఉన్నాయో.. పూనం ఈ రచ్చ ఎప్పుడు ఆపుతుందో ఏమో కాని ఇలా చేస్తున్న ఆమెను పోర్న్ స్టార్ తో పోల్చేస్తున్నారు ఆమె ఫాలోవర్స్. స్కిన్ షోలో ఏమాత్రం వెనక్కి తగ్గని పూనం పాండే.. తన ఫ్యాన్స్, ఫాలోవర్స్ ను అలరించడమే తన పనిగా పెట్టుకుంది.

https://youtu.be/kt-KNonCI0w

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news