Gossipsబ్రదర్స్ తో విచ్చలవిడి శృంగారంలో పాల్గొంటున్న ఆశా షైనీ..?

బ్రదర్స్ తో విచ్చలవిడి శృంగారంలో పాల్గొంటున్న ఆశా షైనీ..?

టైటిల్ చూసి ఇదేదో క్రైం న్యూస్ అని అనుకునే ఛాన్స్ ఉంది.. అయితే అలాంటిదేమి కాదండి.. ఇది పక్కా సినిమా న్యూస్. క్రియేటివిటీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ నేపథ్యంలో సినిమాతోనే కాదు వెబ్ సీరీస్ లతో కూడా తమ సత్తా చాటున్నారు. ఒక సినిమాను భాగాలుగా చేసి ఎపిసోడ్స్ రూపంలో అందించడమే వెబ్ సీరీస్ ఉద్దేశం. వీటి క్వాలిటీ సినిమాల రేంజ్ లోనే ఉంటాయి. ఇక బాలీవుడ్ లో సెన్సార్ లేని వెబ్ సీరీస్ లకు భారీ డిమాండ్ ఉంది. ఏక్తా కపూర్ ఇప్పటికే వెబ్ సీరీస్ లు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మరో అడల్ట్ వెబ్ సీరీస్ ను షురూ చేస్తున్నారు.
1
గంది బాత్ అనే సీరీస్ కు సీక్వల్ గా పనిమనిషితో బ్రదర్స్ చేసే శృంగారం ఎలా ఉంటుందో అది ఎన్ని అనర్ధాలకు దారి తీసిందో చెప్పే కథతో గంది బాత్ సీక్వల్ గా ఈ వెబ్ సీరీస్ వస్తుంది. ఏక్తా కపూర్ నిర్మాణంలో ఈ వెబ్ సీరీస్ వస్తుంది. ఇక ఈ వెబ్ సీరీస్ లో ఫీమేల్ లీడ్ గా అదే పనిమనిషి పాత్రలో ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా షైనీ నటిస్తుంది. హీరోయిన్ గా కెరియర్ ముగించేసిన ఆశా చిన్న చితకా పాత్రల్లో నటిస్తుంది. ఇప్పుడు ఏకంగా ఓ అడల్ట్ వెబ్ సీరీస్ కు సైన్ చేసింది. ఈ వెబ్ సీరీస్ లో మరోసారి తన సత్తా చాటుతా అంటుంది ఆశా శైనీ.
2
ఇక బ్రదర్స్ పాత్రల్లో ఎవరు నటిస్తున్నారో చూడాలి. బాలీవుడ్ లో ఈ తరహా వెబ్ సీరీస్ లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ వారు ఈ వెబ్ సీరీస్ లను రిలీజ్ చేస్తున్నారు. డిజిటల్ ఫ్లాట్ ఫాంలో ఇలాంటి వెబ్ సీరీస్ లకు ఎక్కువ డిమాండ్ ఉంది. మరి గంది బాత్ సీక్వల్ గా వస్తున్న ఈ వెబ్ సీరీస్ ఎలాంటి ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news