Gossipsక్రిష్ తరహాలో మరో టాప్ హీరో ... డైవర్స్ వివాదం..?

క్రిష్ తరహాలో మరో టాప్ హీరో … డైవర్స్ వివాదం..?

రీసెంట్ గా టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ క్రిష్ తన భార్యతో విడిపోతున్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో హీరో కూడా తన భార్యతో విడిపోయేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తుంది. ఇంతకీ ఎవరా హీరో అంటే ఓ బడా కుటుంబానికి చెందిన హీరో అతనని అంటున్నారు. ఆయన తండ్రి కూడా మంచి హీరోనే.. ముక్కుసూటిగా ఉండే అతని ఇద్దరు కొడుకులు హీరోలుగా రాణిస్తున్నారు.

అయితే చిన్న కొడుకు తన భార్యతో విడిగా ఉంటున్నాడట. ఆమె ఈ హీరోని వదిలిపెట్టి అమెరికాలో తన పేరెంట్స్ దగ్గర ఉంటుందని టాక్. ఇద్దరు డైవర్స్ కు అప్లై చేశారట. ఈ విషయంలో తండ్రి కూడా సీరియస్ గా ఉన్నాడని తెలుస్తుంది. ఆయనంటే గౌరవం చేత ఈ విషయాన్ని పబ్లిక్ లోకి రాకుండా చేస్తున్నారట.

మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. క్రిష్ డైరెక్ట్ చేసిన మల్టీస్టారర్ సినిమాలో వన్ ఆఫ్ ది హీరో అయిన అతను ఎవరో ఈపాటికి మీకు గుర్తొచ్చే ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news