Gossipsబాలీవుడ్ భామతో రొమాన్స్ చేస్తున్న మెగా అల్లుడు !

బాలీవుడ్ భామతో రొమాన్స్ చేస్తున్న మెగా అల్లుడు !

మెగా స్టార్ చిరంజీవి నట వారసుడిగా వెండి తెరకు పరిచయం అయిన చిరు చిన్నల్లుడు ఇండ్రస్ట్రీలో మెగా హీరోగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయతనాలు చేస్తున్నాడు.
గత ఏడాది “విజేత” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ దేవ్. పేరుకే చిరంజీవి అల్లుడు, కానీ స్టార్ డైరెక్టర్స్ వెంట పడకుండా కొత్త దర్శకులకి అవకశాలు ఇస్తున్నాడు. ఆ విధంగానే తన తరువాతి సినిమాని పులి వాసు దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ సరసన బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి ని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట.

బాలీవుడ్ లో “హాఫ్ గర్ల్ ‘ఫ్రెండ్” “బ్యాంక్ చోర్” ‘జలేబి’ లాంటి సినిమాలో నటించింది రియా. అలాగే ఈ భామ తెలుగులో కూడా ‘తూనీగా తూనీగా’ అనే సినిమా కూడా చేసింది. కానీ ఇప్పటి వరకు ఈ భామకి అటు బాలీవుడ్ లో గాని ఇటు టాలీవుడ్ లో గారి హీరోయిన్ గా సరైన గుర్తింపు దక్కలేదు. మరి ఇప్పుడు ఈ మెగా ఫ్యామిలీ ఆఫర్ తో అయిన ఈ అమ్మడు కెరీర్ పట్టలేక్కుతుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news