హీరోయిన్ తో లిప్ లాక్ ల రొమాన్స్.. హీరో కాపురంలో చిచ్చు..!

12

హీరోలం కదా ఏం చేసినా చెల్లుతుంది అనుకునే వారు కొందరైతే తాము స్క్రీన్ పై ఏం చేసినా దాని పర్యావసానాలు అందరిలానే తాము అనుభవించాల్సి ఉంటుంది అంటుంటారు కొందరు. అలా ఎందుకు అంటే ఓ హీరోయిన్ తో లిప్ లాక్ లో నటించడంతో సదరు హీరో చిక్కుల్లో పడ్డాడు. అతని భార్యకు ఈ లిప్ లాక్స్ గట్రా నచ్చక మూడేళ్లు అతనికి దూరంగా ఉందట.
2
2012లో సుజిత్ సర్కార్ డైరక్షన్ లో వచ్చిన మూవీ విక్కీ డోనార్. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించాడు. సినిమాలో హీరోయిన్ గా యామి గౌతం నటించింది. ఇద్దరు ఘాట ముద్దుల సీన్ కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే హీరోయిన్ తో ఆ ముద్దే అతని కాపురంలో చిచ్చు పెట్టేలా చేసిందట. అయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ ఆ లిప్ లాక్ వల్ల హర్ట్ అయ్యిందట. అంతే మూడేళ్ల పాటు దూరంగా ఉంటూ ఎలాగోలా సర్ధి చెప్పగా మళ్లీ తన వద్దకు వచ్చిందని అంటున్నాడు ఆయుష్మాన్ ఖురానా.
1
ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా బధాయి హో సినిమాలో నటించాడు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా మాట్లాడుతూ తన జీవితంలో లిప్ లాక్ చేసిన రచ్చ గురించి మాట్లాడాడు. అయితే మన్మర్జియాన్ షూటింగ్ లో డైరెక్ట్ గా పాల్గొన్న తహీరా కశ్యప్ భూమి ఫెడ్నేకర్ తో లిప్ లాక్ సీన్ ఆమె ముందే చేశాడట. అప్పటికి ఇప్పటికి ఆమె ప్రాక్టికల్ గా మారిందని చెప్పుకొచ్చాడు ఈ బాలీవుడ్ హీరో.

Leave a comment