” యూటర్న్ ” ఫస్ట్ డే కలక్షన్స్..!

39

సమంత లీడ్ రోల్ లో కన్నడలో సూపర్ హిట్ అయిన యూటర్న్ మూవీ తెలుగు రీమేక్ గా అదే టైటిల్ తో వచ్చింది. మాత్రుక దర్శకుడు పవన్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవింద్రన్, భూమిక ముఖ్య పాతధారులుగా వచ్చిన ఈ యూటర్న్ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ అయ్యింది.
1
శైలజా రెడ్డి అల్లుడు సినిమా కన్నా ఈ సినిమానే మంచి టాక్ తెచ్చుకోవడం జరిగింది. ఇక కలక్షన్స్ విషయానికి వస్తే తెలుగు రెండు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ వచ్చినట్టు తెలుస్తుంది. యూఎస్ బాక్సాఫీస్ పై యూటర్న్ పెద్దగా ప్రభావం చూపించలేదు. అక్కడ 60 లొకేషన్స్ లో రిలీజైన యూటర్న్ మూవీ మంచి టాక్ తెచ్చుకోగా మొదటిరోజు $10.358 వసూళు చేసింది. పెళ్లి తర్వాత సమంత ఈ కొత్త టర్న్ ప్రేక్షకులకు నచ్చిందని చెప్పొచ్చు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో అండర్ కవర్ మెసేజ్ అందరిని మెప్పించింది.
38

Leave a comment