అడుగడుగునా ఆటంకాలతో సైర..!

syyra pic

కొణిదెల ప్రొడక్షన్స్ లో రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గ,మెగా స్టార్ 151 వ చిత్రం సైరా నరసింహ రెడ్డి ఆగష్టు లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ తో పాటు కాస్ట్ మరియు క్రూ కూడా అనౌన్స్ చేసారు ప్రొడ్యూసర్ రామ్ చరణ్.స్టార్ స్టాడ్డెడ్ నటీనటులు సాంకేతిక నిపుణులతో చాల పెద్ద లిస్ట్ వుంది.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమిత బచ్చన్ ,ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్,సుదీప్,నయనతార,విజయ్ సేతుపతి,రవి వర్మ,రాజీవం.ఇలా చాల పెద్ద ట్విస్ట్ వుంది.వీరందరిని ఒక వేదిక పైకి తేవడం అంటే ఆషామాషి  విషయం కాదు.తాజాగా అక్టోబర్ లో షూటింగ్ స్టార్ట్ అవనుంది అని తెలిసేలోపే ఒక శోకేకింగ్ న్యూస్ వినిపిస్తుంది.

సినిమాటోగ్రఫేర్ ఉండటం వలనే ఆయన పక్కకి తప్పుకునట్లు చెబుతున్నారు.అయితే అంతే వేగంగా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ ఆయన స్థానంలో రత్నవేలు ను రీప్లేస్ చేసినట్లు తెలిసింది.ఖైదీ.నో.150 కి కూడా ఈ రత్నవేలు సినిమాటోగ్రఫేర్ ని అందించిన విషయం తెలిసిందే.ఖైదీ.నో.

150 కి గాను ఈయనకు చాల మంచి పేరు వచ్చింది.60 ఏళ్ల పై బడిన మెగా స్టార్ ని చాల హ్యాండ్సమ్ గ చూపించారు రత్నవేలు.తన కెమెరా పనితనంతో ప్రస్తుతం ఈయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు సుకుమార్ తీస్తున్న రంగస్థలం కి సినిమాటోగ్రఫేర్  గ పనిచేస్తున్నారు.రంగస్థలం షూటింగ్ పార్ట్ పూర్తి చేయగానే సైరా సెట్స్ పైకి వెళ్తారని వార్త. చూడాలి ఇంకా కాస్ట్ మరియు క్రూ లో ఎన్ని మార్పులు వుండబోతున్నాయో.

 

Leave a comment