సైరా కి అడ్డుగా మారిన రామ్ చరణ్ …

chiranjeevi syra movie

కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టర్ రామ్ చరణ్ నిర్మాతగా 200 కోట్ల బారి బడ్జెట్ తో మెగా స్టార్ కారియర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం సైరా..స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి ప్రస్థానం పై తెరకెక్కుతున్న చిత్రం కావడంతో  ప్రేక్షకులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దసరా కు ప్రారంభం కావాల్సివుంది .ఐతే రామ్ చరణ్ హీరో గ సుకుమార్ డైరెక్షన్  లో వస్తున్న రంగస్థలం సైరా షూటింగ్ కి పెద్ద అడ్డంకి గ మారింది.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆక్టోమ్బెర్ చివరి వరం లో సెట్స్ పైకి వస్తుందని వినికిడి.

అసలు ఈ వాయిదా కు చాల కారణాలే వున్నాయి.రామ్ చరణ్ ఒక వైపు రంగస్థలం సినిమా లో నటిస్తూ సైరా నిర్మాణ బాద్యతలు చేపట్టడం చల్ కష్టం గ మారింది.సుకుమార్ సినిమా షూటింగ్ ముగిచుకున్న తరువాతే సైరా ను సెట్స్ పైకి తీసుకువెళాలని రామ్ చరణ్ ఆలోచనట.

సైరా కోసం వేస్తున్న వివిధ రకాల బారి సెట్స్ ఇంకా నిర్మాణ దశలోనే ఉండటం మరో కారణం.బారి స్టార్ కాస్టింగ్ ఉండటం తో వారి బల్క డేట్స్ సంపాదించడం సమస్య గ మారిందట.రెండు సినిమాలకు రత్నవేలే సినిమాటోగ్రాఫర్ కావడం మరో కారం గ చెప్పవచు.ఇన్ని రకాల సమస్యలు ఉండటం వల్ల సైరా రెగ్యులర్ షూటింగ్ డిలే అవుతున్నదట.

 

 

Leave a comment