Gossips"సవ్యసాచి" ఆఫీషియల్ ట్రైలర్

“సవ్యసాచి” ఆఫీషియల్ ట్రైలర్

టీజర్‌ ఎండింగ్‌తో ప్రారంభమైన సవ్యసాచి ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అలాగే కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ ట్రైలర్‌కు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. మొత్తానికి ట్రైలర్‌తో సినిమాపై మరింత అంచనాలను పెంచేశాడు దర్శకుడు. భూమిక, మాధవన్ తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇందులో తన ఎడమ చేతి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే పాత్రలో చైతూ కనిపిస్తున్నాడు. మాధవన్ ఈ చిత్రంలో స్టైలిష్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందూమొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news