” అరవింద సమేత “13 డేస్ కలెక్షన్స్.. డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటి..?

త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా 13 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్స్ ను సేఫ్ జోన్ లోకి వచ్చేలా చేసింది. కొన్ని చోట్ల ఇప్పటికే లాభాల బాట పట్టగా ఏరియా వైజ్ గా వస్తే డిస్ట్రిబ్యూటర్స్ బ్రేక్ ఈవెన్ దాటేశారు. ఇకనుండి వచ్చేవన్ని లాభాలే అన్నమాట.

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. తమన్ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఇక 13 రోజుల్లో ఈ సినిమా 93 కోట్ల షేర్ రాబట్టింది.

ఏరియా వైజ్ అరవింద సమేత కలక్షన్స్ వివరాలు చూస్తే

నైజాం : 20.75 కోట్లు

సీడెడ్ : 16 కోట్లు

ఉత్తరాంధ్ర : 8.5 కోట్లు

ఈస్ట్ : 5.5 కోట్లు

వెస్ట్ : 4.8 కోట్లు

కృష్ణా : 4.8 కోట్లు

గుంటూరు :7.8 కోట్లు

నెల్లూరు : 2.5 కోట్లు

ఏపి/తెలంగాణ : 70 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా: 14 కోట్లు

రెస్ట్ అఫ్ వరల్డ్: 9 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్: 93 కోట్లు

Leave a comment