Gossipsవయసుతో పాటు పెళ్లి వివరాలు.. బయటపెట్టిన రష్మీ..!

వయసుతో పాటు పెళ్లి వివరాలు.. బయటపెట్టిన రష్మీ..!

జబర్దస్త్ షోతో మస్త్ జబర్దస్త్ పాపులారిటీ తెచ్చుకున్న రష్మి గౌతం అడపాదడపా సినిమాల్లో కూడా నటిస్తుంది. గుంటూర్ టాకీస్ లాంటి సినిమాల్లో నటిస్తున్న రష్మి సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటూ వస్తుంది. ఇక ఈమధ్యనే తన వయసు గురించి కూడా ఏమాత్రం ఆలోచించకుండా చెప్పేసింది రష్మి. ఒక సంవత్సరం క్రితమే 38 అని చెప్పిన రష్మి ప్రస్తుతం 39, 40 మధ్యలో ఉంది.r1

ఏజ్ బార్ అవుతున్నా అమ్మడిలో అందాల కవ్వింతలు మాత్రం తగ్గట్లేదు. త్వరలోనే అంతకుమించి సినిమాతో రాబోతున్న రష్మి, ఆ సినిమాలో కూడా రెచ్చిపోయి మరి అందాల ప్రదర్శన చేసింది. దాచుకోవాల్సిన ఏజ్ గురించి మాత్రం చెప్పేసింది కాని అమ్మడు పెళ్లెప్పుడు అంటే మాత్రం అది నా పర్సనల్ దాని గురించి అడగొద్దని అన్నది. చూస్తుంటే అమ్మడికి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదనిపిస్తుంది. r3

r2

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news