రంగస్థలం ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి వివరాలు… హిట్ అనిపించుకోవాలంటే అంత రాబట్టాల్సిందే !!

rangasthalam-pre-release-bu

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్ గా నటిస్తున్న రంగస్థలం సినిమా ఈ నెల 30 న విడుదలకి సిద్ధమైంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియాల వారీగా క్రింది విధంగా ఉన్నాయి(రూపాయి లలో).

నైజాం : 18 కోట్లు

సీడెడ్ : 12 కోట్లు

వైజాగ్ : 8 కోట్లు

ఈస్ట్ : 5.4 కోట్లు

వెస్ట్ : 4.2 కోట్లు

కృష్ణా : 4.8 కోట్లు

గుంటూరు : 6.6 కోట్లు

నెల్లూరు : 3 కోట్లు

AP + Telangana : 62 కోట్లు(approx)

కర్ణాటక : 7.6 కోట్లు

ROI : 1.4 కోట్లు

ఓవర్సీస్ : 9 కోట్లు

మొత్తం వరల్డ్ వైడ్ : 80 కోట్లు

తెలుగు శాటిలైట్ : 20 కోట్లు

హిందీ డబ్బింగ్ :10.5 కోట్లు

others :1.5 కోట్లు

మొత్తం బిజినెస్ :112 కోట్లు

ఇక ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే షేర్ కలెక్షన్లు 80 కోట్ల నుండి 96 కోట్ల రూపాయల వరకు వసూళ్లు చెయ్యాలి.

Leave a comment