ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ సెక్సీ కామెంట్స్

ram-gopal-varma-ntr

చెప్పదలచుకున్న ఏ విషయాన్నైనా సరే సంచలనంగా మార్చే రాం గోపాల్ వర్మ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయిన ఎన్.టి.ఆర్ త్రివిక్రం మూవీ ఫస్ట్ లుక్ అరవింద సమేత పై ట్వీట్ చేశాడు. ఎన్.టి.ఆర్ పై అభిమానం చూపించే ఆర్జివి ఎన్.టి.ఆర్ సిక్స్ ప్యాక్ లుక్ పై సెక్సీ కామెంట్ పెట్టాడు. ఇంతకీ వర్మ ఏం ట్వీట్ చేశాడంటే. వావ తారక్ ను ఎప్పుడూ చూడని సెక్సియర్ కన్నా సెక్సీ లుక్ లో.. ఇంతవరకు ఎప్పుడూ చూడని సెకియర్ కన్నా సెక్సీ లుక్ లో కనిపిస్తున్నాడని ట్వీట్ చేశాడు.

కాస్త కన్ ఫ్యూజింగ్ గా అనిపించినా వర్మ మాత్రం ఎన్.టి.ఆర్ డ్యాషింగ్ సిక్స్ ప్యాక్ లుక్ ను సెక్స్ కామెంట్స్ తో పోల్చాడు. విషయం ఏదైనా సరే తనకు తోచినది ట్వీట్ చేసి నిత్యం వార్తల్లో ఉండే ఆర్జివి. అరవింద సమేత పై చేసిన ట్వీట్ పై ఇప్పుడు డిస్కషన్ మొదలైంది. త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Leave a comment