పంతం చూపించిన ఫస్ట్ డే కలెక్షన్స్..!

pantham collections

గోపీచంద్, మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన చిత్రం ‘పంతం’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కె చక్రవర్తి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ‘ఆక్సిజన్‌’ చిత్రం నిరాశపరచటం తో గోపీచంద్ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారు. ‘పంతం’ సినేమాతోనైనా గోపీచంద్ సినీ కెరీర్ మళ్లీ ట్రాక్ లో కి వస్తుందో లేదో కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.కలెక్షన్స్ కూడా యావరేజ్ గానే ఉంటాయనుకున్నాను. కానీ పంతం కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3.22 కోట్లు షేర్ తో 5.2 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే గోపీచంద్ సినిమాకి ఇలా మంచి ఓపెనింగ్స్ రావడానికి ప్రధాన కారణం ఆ సినిమాకి చేసిన ప్రమోషన్స్ అనే మాట గట్టిగా వినబడుతుంది.

ఏరియా: ఫస్ట్ డే షేర్

నైజాం – 1,12,00,000
సీడెడ్ – 47,00,000
నెల్లూరు – 12,00,000
గుంటూరు – 33,00,000
కృష్ణ – 15,77,125
వెస్ట్ గోదావరి – 16,35,976
ఈస్ట్ గోదావరి – 20,92,000
ఉత్తరాంధ్ర – 34,79,085

ఏపీ, టీస్ షేర్ – 2.92 కోట్లు .
రెస్ట్ అఫ్ ఇండియా – 20,00,000
ఓవర్సీస్ – 10,00,000

వరల్డ్ వైడ్ షేర్ 3.22 కోట్లు, .

గ్రాస్ 5.2 కోట్లు .

Leave a comment