Gossipsఎన్.టి.ఆర్ బయోపిక్ లో మొదటి సీన్ హైలెట్స్ అదే..!

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మొదటి సీన్ హైలెట్స్ అదే..!

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా బాలకృష్ణ చేస్తున్న సినిమాను క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఏయన్నార్ గా సుమంత్ నటిస్తున్నాడని తెలిసిందే. ఈమధ్యనే సుమంత్ ఫస్ట్ లుక్ అదేనండి ఏయన్నార్ ఫస్ట్ లుక్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. సినిమాలో చంద్రబాబుగా రానా, హరికృష్ణగా కళ్యాణ్ రాం నటిస్తున్నారు.

ఇక ఎన్.టి.ఆర్ సినిమాలో మొదటి సీన్ ఎన్.టి.ఆర్ ప్రమాణ సిఎం గా ప్రమాణ స్వీకారం చేసేదే అంటున్నారు. ఎన్.టి.ఆర్ తో పాటుగా ఏయన్నార్, చంద్రబాబు కూడా ఆ సీన్ లో ఉంటారట. సినిమాలో మొదటి సీన్ గా ఇది ఉంటుందట. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ ఎన్.టి.ఆర్ మూవీ ఎన్ని సంచలనాలు సృష్టించనుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news