Gossips" KGF " ఆఫీషియల్ ట్రైలర్ (తెలుగు)..!

” KGF ” ఆఫీషియల్ ట్రైలర్ (తెలుగు)..!

కన్నడ సినిమా కె జె యఫ్ తెలుగులో రీమేక్ చేసారు. ఈ సినిమా లో యాష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ట్రైలర్ భట్టి చూస్తే బంగారం వెలికితీసే గనులలో హీరో తో పట్టు కొంతమంది జనని గనుల్లో బంగారం వెలికితీయడానికి బంధిస్తారు. యాష్ విల్లన్ ని ఎదురించి జనని ఎలా కాపాడతాడో చెప్పేదే కదా సారాంశం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news