పవన్ వ్యక్తిత్వం గురించి.. కత్తి ఘాటు కౌంటర్..!

kathi comments on pavan
పవన్ కళ్యాణ్ ను ప్రత్యక్షంగా విమర్శలు చేస్తున్న కత్తి మహేష్ పై పవన్ అడపాదడపా ఓ ట్వీట్ వేస్తుంటాడని తెలిసిందే. ఈరోజు పవన్ కత్తి కి కౌంటర్ గా వ్యక్తిత్వంలో నిన్ను ఓడించని వాళ్లు.. కుళం, ధనం, వర్ణం గురించి మాట్లాడుతారని అన్నాడు. అయితే దీనికి వెంటనే స్పందించిన కత్తి మహేష్ పెట్టే గడ్డేదో మీ ఫ్యాన్స్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ కు చెప్పు అని అన్నాడు.
అంతేకాదు వ్యక్తిత్వం గురించి నువ్వు మాట్లాడకపోతేనే బెటర్ అని.. పొట్ట చించుకుంటే కాళ్ల మీద పడుతుందని జాగ్రత్త పవన్ అంటూ కత్తి మహేష్ కౌంటర్ ఇచ్చాడు. మరి కత్తి మహేష్ ఏం చూసుకుని ఇంత తెగిస్తాడో కాని అతనికి పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సిని అభిమానులు కూడా గట్టి షాక్ ఇచ్చే రోజు దగ్గరలోనే ఉందని తెలుస్తుంది. పవన్ ఒక నిమిషం ఆలోచించి కత్తిపై కాన్సెంట్రేట్ చేస్తే బెటరేమో అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

Leave a comment