వామ్మో… సిద్దర్ద్ సాంగ్ మొత్తం ముద్దులే ముద్దులు

సాధారణంగా హార్రర్ జానర్‌లో తీసిన సినిమాలో ప్రేక్షకులను భయపెట్టాలని చూస్తారు. కానీ ఈ జంట మాత్రం మైమరపిస్తోంది. తెలుగు, తమిళ్ హిందీ భాషల్లో ఒకేసారి గృహం సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. సిద్ధార్థ్‌, ఆండ్రియా జంటగా రూపొందిన హారర్‌ చిత్రం ‘గృహం’. మిలింద్‌ రావ్‌ దర్శకుడు. సిిద్ధార్థ్‌, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌, ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్స్‌పై నిర్మితమైన ఈ సినిమా నవంబర్‌ 3న విడుదలవుతుంది.

Leave a comment