అభిమానుల కోసం సంధ్య పై విరుచుకుపడ్డ ఎన్టీఆర్..

ntr shows

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవ కుశ చిత్రం తో తొలిసారి త్రిపాత్రాభినయంతో సక్సస్ సాధించారు. చిత్రం లో ఎన్టీఆర్ చేసిన జై పాత్ర కు ఎక్స్ల్లెంట్ రెస్పాన్స్ వచ్చింది. సూపర్ హిట్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బారి కలెక్షన్స్ రభటిన సంగతి తెలిసిందే. కాగా ఇపుడు 50 వ రోజు కు చేరుకున్న నేపథ్యంలో ఫ్యాన్స్ వినూతనంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారట.

 

హైదరాబాద్ లోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద వున్నా సంధ్య 35mm దియేటర్ లో ఫ్యాన్స్ కి స్పెషల్ షో వేయనున్నారు. ఈ షో కోసం ఫ్యాన్స్ చాల ఆసక్తి కరంగా ఎదురుచూస్తున్నారనే చెప్పుకోవాలి. ఈ షో లో ప్రత్యేకతలు గురించి చూసుకున్నట్లయితే మొత్తం ఇప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలలోని  హైలెట్స్ మాత్రం వేయనున్నారు. దీన్ని  ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోసం ఈరోజు సెకండ్ షో వేయబోతున్నారు. సినీ చరిత్రలోనే ఈ విధంగా ఒక హీరో కి ఫ్యాన్స్ ఇచ్చే ఒక గొప్ప బహుమతిగానే చెప్పాలి.

Leave a comment