షాకింగ్ : పెళ్లి తరువాత బయటపడ్డ నిజాలు… అభిమాని ప్రేమలో సమంతా

sam and nag

సౌత్ లో స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న సమంత ఈమధ్యనే నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. అక్కినేని వారి ఇంట కోడలిగా కొత్త భాధ్యతలను తీసుకున్న సమంతకు ఓ అభిమాని చేసిన ట్వీట్ షాక్ అయ్యేలా చేసింది. నువ్వు నా సొంతమైతే నా సంతోషానికి అంతం ఉండదు అన్నట్టుగా ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్ కు రిప్లై ఇచ్చిన సమంత చాలా లేట్ అయ్యింది.. ఇక నువ్వలా ఆలోచించడం కరెక్ట్ కాదు అని రిప్లై ఇచ్చింది.

ట్విట్టర్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం గొప్ప విషయం. వారికి ఎవరు ఎప్పుడు ఎలాంటి విషయాల గురించి ప్రశ్నలడుగుతారో తెలియదు. పెళ్లి తర్వాత కూడా సమంత అభిమానులతో రెగ్యులర్ టచ్ లోనే ఉంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ చేస్తానని చెప్పిన సామ్. అన్నట్టుగానే కొత్త సినిమాల గురించి డిస్కషన్స్ మొదలు పెట్టిందట.

Leave a comment