Newsడోసు పెంచేసిన తెలుగమ్మాయి.. స్విమ్ సూట్ తో.. (వీడియో , ఫోటోలు)..!

డోసు పెంచేసిన తెలుగమ్మాయి.. స్విమ్ సూట్ తో.. (వీడియో , ఫోటోలు)..!

తెలుగమ్మాయిలకు ఇండస్ట్రీలో సరైన ఆదరణ లేదు అన్నది ఎప్పుడూ వినిపిస్తున్న మాటే. ప్రత్యేకంగా ఈమధ్య దీని మీద ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. తమకు వచ్చిన అవకాశాలతో సర్ధుకుపోయే వారు కొందరైతే మాకు అవకాశాలు ఎందుకు రావట్లేదు అని ప్రశ్నించే వారు కొందరు. అయితే ఇందులో మొదటి కేటగిరికి వచ్చే భామ ఈషా రెబ్బ.

అంతకుముందు ఆ తర్వాత సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ విజయవాడ అమ్మాయి ఎన్.టి.ఆర్ తో అరవింద సమేతలో ఛాన్స్ పట్టేసిందంటే అమ్మడి టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక కెరియర్ కాస్త ట్రాక్ తప్పుకుంది అనుకున్న సమయంలో ఎన్.టి.ఆర్ లక్కీ ఛాన్స్ ఇచ్చాడు. అంతేకాదు అలా వచ్చిన అటెన్షన్ ను మరింత పెంచుకునేలా స్విం సూట్ లో రెచ్చిపోతుంది ఈషా రెబ్బ.

మూన్ అండ్ మీ అంటూ స్విం సూట్ లో డోసు పెంచేసింది ఈషా రెబ్బ. తెలుగమ్మాయిలు ఎందుకులే అని వదిలేస్తారు కాని వారు రెచ్చిపోతే ముంబై భామలు ఏమాత్రం పనికిరారు అన్నట్టుగా ఈషా పిక్స్ ఉన్నాయి. మరి ఈ అమ్మడు చూస్తుంటే తెలుగులో ఏ హీరోయిన్ చేయని క్రేజీ అటెంప్ట్స్ చేసేలా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news