రవి బాబు” అదుగో ” మూవీ థియేట్రికల్ ట్రైలర్

24

కొత్తగా ఆలోచించే దర్శకుల్లో రవిబాబు ఒకరు. నటుడిగా చేస్తూనే తనకు వచ్చిన ఐడియాను సినిమాగా తెరకెక్కిస్తాడు. ప్రస్తుతం రవిబాబు పందిపిల్ల ప్రధాన పాత్రలో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా టైటిల్ అదుగో. సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్ ఈ సినిమా నిర్మిస్తుంది. కొత్తగా ఆలోచించే దర్శకుల్లో రవిబాబు ఒకరు. నటుడిగా చేస్తూనే తనకు వచ్చిన ఐడియాను సినిమాగా తెరకెక్కిస్తాడు. ప్రస్తుతం రవిబాబు పందిపిల్ల ప్రధాన పాత్రలో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా టైటిల్ అదుగో. సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్ ఈ సినిమా నిర్మిస్తుంది.

Leave a comment