Moviesవరలక్ష్మి శరత్ కుమార్ సినిమాలు హిట్ అవుతూ ఉండడానికి కారణం అదేనా..?...

వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాలు హిట్ అవుతూ ఉండడానికి కారణం అదేనా..? డైరెక్టర్లకు అలాంటి కండిషన్స్ పెడుతుందా..?

వరలక్ష్మి శరత్ కుమార్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది . మరీ ముఖ్యంగా విలన్ షేడ్స్ పాత్రలో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. కాగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది .

దానికి కారణం ఏంటా..? అంటూ జనాలు ఆరా తీయడం మొదలుపెట్టారు . అయితే రీసెంట్గా దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది . వరలక్ష్మి శరత్ కుమార్ తాను వర్క్ చేసే ప్రతి డైరెక్టర్ కి ఒక కండిషన్ పెడుతుందట . ఆ కారణంగానే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ తన వర్క్ చేసే డైరెక్టర్స్ తో ముందుగా తనకు ఏ కథ అయితే వివరిస్తారో.. అదే విధంగా కథ తెరకెక్కించాలి అని .. ఎక్కడా కట్స్ పేరుతో ఎడిటింగ్ పేరుతో తన పాత్రను లేపకూడదు అని ..

ఆమె ముందుగానే మాట్లాడుకొని అగ్రిమెంట్ పై సైన్ చేయించుకుంటారట . ఆ తర్వాతే ఆమె సినిమా షూట్స్ లో పాల్గొంటారట. ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఇదే అని.. ఆ కారణం చేతనే వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన సినిమాలో హిట్ అవుతూ ఉంటాయి అని జనాలు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో పైకి ఎదగాలంటే ఆ క్వాలిటీ ఉండాల్సిందే అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news