Moviesఎన్టీఆర్ ఖాతాలో పడాల్సిన ఆ ఫ్లాప్ సినిమా.. అల్లు అర్జున్ అకౌంట్లో...

ఎన్టీఆర్ ఖాతాలో పడాల్సిన ఆ ఫ్లాప్ సినిమా.. అల్లు అర్జున్ అకౌంట్లో పడేలా చేసింది ఎవరు..?

ఏ హీరో తన ఖాతాలో ఫ్లాప్ సినిమా పడాలి అని కోరుకుంటాడు చెప్పండి.. బుద్ధున్న ఎవరు కూడా అలా అనుకోరు.. బై మిస్టేక్ కొన్ని కొన్ని సార్లు తాము తీసుకున్న నిర్ణయాలు బ్యాక్ ఫైర్ అవుతూ ఆ సినిమాలో ఫ్లాప్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సోషల్ మీడియాలో అలాంటి వార్తలు మనం ఎక్కువగా వింటున్నాం. మరి ముఖ్యంగా పాన్ ఇండియా హీరోలు కూడా కొన్ని కొన్ని సార్లు బొక్క బోర్ల పడాల్సిన పరిస్థితి వస్తుంది .

అలాంటి సిచువేషన్ ఎదుర్కొన్నాడు అల్లు అర్జున్ . ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ అల్లు అర్జున్ అంటే స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ కథలు విషయంలో చాలా మంచిగా నిర్ణయాలు తీసుకుంటాడు అంటూ జనాలు ఎప్పుడూ చెప్పుకొస్తూ ఉంటారు .

అయితే ఎన్టీఆర్ ఖాతాలో పడాల్సిన ఆ ఫ్లాప్ సినిమాను బన్ని ఖాతాలో పడింది. అల్లు అర్జున్ ప్లాప్ అవుతుంది అని తెలిసిన చేసి వారెవ్వా అనిపించాడు . ఆ సినిమా మరేదో కాదు వేదం . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి టాక్ అందుకుందో తెలిసిందే.. కలెక్షన్స్ ప్రకారం పనికి రాలేదు.. కాని కంటెంట్ ప్రకారం మాత్రం అభిమానులను ఆకట్టుకునింది . నిజానికి అల్లు అర్జున్ పోషించిన పాత్రలో ఎన్టీఆర్ ని అనుకున్నాడట క్రిష్ . ఎన్టీఆర్ ఎందుకో ఈ పాత్ర అభిమానులకి నచ్చదు అంటూ ముందుగానే రిజెక్ట్ చేసేసాడట . అలా ఎన్టీఆర్ ఖాతాలో పడాల్సిన ఫ్లాప్ సినిమా అల్లు అర్జున్ ఖాతాలో పడింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news