Moviesయాంకర్ రష్మి ఇంట తీవ్ర విషాదం.. ఫ్యాన్స్ కన్నీరు..!!

యాంకర్ రష్మి ఇంట తీవ్ర విషాదం.. ఫ్యాన్స్ కన్నీరు..!!

రష్మి గౌతమ్.. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజీ పాపులారిటీ దక్కించుకుంది. క్రేజీ యాంకర్ గా ఇండస్ట్రీలో ఎటువంటి స్థానం అందుకుందో.. కూడా మనకు తెలిసిందే . యాంకర్ రష్మీ ఓ మంచి పెట్ లవర్ .. ఎవరైనా సరే మూగజీబులను హింసిస్తే చూడలేరు..అది ఎంతటి వారైనా సరే చీల్చి చెండాడేస్తోంది.

మూగజీవులను హింసించే వారిపై ఫైర్ అవుతుంది . ఈ విషయంలో చాలాసార్లు రష్మీ ట్రోలింగ్ కి కూడా గురైన విషయం తెలిసిందే . రీసెంట్గా రష్మీ జీవితంలో విషాదం చోటుచేసుకుంది . ఆమె ఎంతో ప్రేమగా ఇష్టంగా పెంచుకున్న పెట్ డాగ్ మరణించింది. ఈ విషయాన్ని రష్మి తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. తన పెంపుడు కుక్కకి రష్మీ చుట్కీ గౌతమ్ అనే పేరు పెట్టింది .

చుట్కీ గౌతమ్ తన బేబీ గర్ల్ అని రష్మి చాలాసార్లు పోస్ట్ చేసింది. కాగా రీసెంట్గా రష్మీ తన కుక్క చుట్కి చనిపోయిన విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది. మరణించిన కుక్కపై రష్మీ పూలమాలవేసి ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ గా స్పందించింది . చుటికీతో తాను ఎంత ప్రేమగా గడిపానో అనే విషయాన్ని తెలుపుతూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది . ఈ ఫొటోస్ చూసిన జనాలు రష్మీ ఇంత మంచి పెట్ లవరా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు రష్మీలో ఈ యాంగిల్ కూడా ఉందా..? గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు . మరి కొంతమంది చుట్కి మరణం పై కామెంట్స్ చేస్తున్నారు . చుట్ కి గౌతమ్ స్వర్గంలో సంతోషంగా ఉంటుంది రష్మీ అక్క డోంట్ వర్రీ అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news