Moviesమహేష్ బాబు నటించిన హీరోయిన్స్ లల్లో ఆయన ఫేవరెట్ ఎవరో తెలుసా..?...

మహేష్ బాబు నటించిన హీరోయిన్స్ లల్లో ఆయన ఫేవరెట్ ఎవరో తెలుసా..? నమ్రత కానే కాదు..!

సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు.. ఎంతమంది బ్యూటీస్ ని తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు . ఎంతమంది బ్యూటీలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే మహేష్ బాబు కెరియర్లో ఆయన మళ్లీ మళ్లీ నటించాలి అనుకునే హీరోయిన్ మాత్రం.. ఒకే ఒక్కరు.. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు .

మహేష్ బాబు దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . మహేష్ బాబు రీసెంట్ గానే గుంటూరు కారం సినిమాలో నటించాడు . ఈ సినిమాతో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. అయినా సరే ఏమాత్రం భయపడని మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి సినిమాతో బిగ్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాగా త్రిష – నమ్రత – రకుల్ ప్రీత్ సింగ్ – సమంత -కియరా అద్వానీ లాంటి స్టార్ బ్యూటీతో స్క్రీన్ షేర్ చేసుకున్న మహేష్ బాబు మళ్లీ మళ్లీ నటించాలి అనుకునే హీరోయిన్ మాత్రం త్రిష అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఆమెతో స్క్రీన్ స్పేస్ బాగుంటుందట. అంతేకాదు ఆమెతో సీన్స్ చాలా ఈజీగా నటించవచ్చట. ఆమెతో ఉన్న ఫ్రెండ్షిప్ నే అందుకు కారణం అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు . ఆ తరువాత ప్లేస్ లో సమంత ఉంది అంటూ చెప్పుకు వచ్చాడు మహేష్ బాబు. అయితే తన భార్య నమ్రత పేరు చెప్పక పోవడం గమనార్హం. దీంతో ఫ్యాన్స్ మళ్ళీ నాటీ కామెంట్స్ చేయడం ప్రారంభించారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news