Movies"కక్కిన కూడుకు ఆశపడేవాడు ఓ హీరోనా..?".. పచ్చి బూతులతో రెచ్చిపోయిన యంగ్...

“కక్కిన కూడుకు ఆశపడేవాడు ఓ హీరోనా..?”.. పచ్చి బూతులతో రెచ్చిపోయిన యంగ్ హీరోయిన్..!!

ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చాలామంది హీరోయిన్స్ బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. గతంలో ఇండస్ట్రీలో హీరోయిన్గా నటించి ఆ తర్వాత ఫెడ్ అవుట్ అయిపోయి మళ్లీ అవకాశాల కోసం ట్రై చేసే హీరోయిన్స్ యూట్యూబ్ ని నమ్ముకుంటున్నారు. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ స్టార్ హీరోలపై గతంలో తాము ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ పై ఓపెన్ గా నోరు విప్పుతున్నారు.

రీసెంట్గా ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్నాయి . ఇండస్ట్రీలో మూడంటే మూడు సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయింది. దానికి కారణం ఓ బడా హీరో వాడుకొని వదిలేయడమే అంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఇండస్ట్రీలో చాలామంది పెద్దరికం అనే ముసుగులో బ్రతికేస్తూ ఉంటారు అని ..

కొందరు చూడడానికి బాగా మర్యాదపూర్వకంగా కనిపించిన లోలోపల మాత్రం దరిద్రమైన బుద్ధితో ఉంటారు అని .. ఆ విధంగానే ఓ హీరో చేతిలో మోసపోయాను అని పెళ్లయిన ఆడవాళ్లను కూడా వదలని ఆ హీరో పైకి మాత్రం పెద్ద పతితుడులా కనిపిస్తాడు అని ..వెనక మాత్రం చేసేటివి అన్ని దరిద్రమైన పనులు అని.. ఆ హీరోని జనాలు లైక్ చేస్తూ ఉండడం మరింత దారుణంగా ఉంది అని చెప్పుకు వచ్చింది . అంతేకాదు పలువురు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ పై కూడా సంచలన కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకమని .. ఇక్కడ కోరికలు తీర్చకపోతే పైకి ఎదగనివ్వరు అని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news