Moviesఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలల్లోకి ..ఆ మూవీ ఆడవాళ్ళకి మోస్ట్ స్పెషల్..!

ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలల్లోకి ..ఆ మూవీ ఆడవాళ్ళకి మోస్ట్ స్పెషల్..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలైనా ఉండొచ్చు.. ఎన్ని సినిమాలు అయినా రావచ్చు ..కానీ జనాలకి కొన్ని కొన్ని సినిమాలు బాగా నచ్చుతాయి.. ఆహ్లాదకరంగా ఎంతో మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి . అలాంటి సినిమాలు చాలా రేర్ గా మనం చూస్తూ ఉంటాం. అలాంటి సినిమాలలో ఎన్టీఆర్ సినిమా కూడా ఉండడం గమనార్హం .

తొడ కొట్టడాలు .. మీసాలు మెలివేయడాలు .. నరకడాలు ఇలాంటి పాత్రల్లో ఎన్టీఆర్ ని చూసి చూసి బోర్ కొట్టేసిన జనాలకు సరికొత్త సెంటిమెంట్ లుక్స్ లో కనిపించేలా చేశాడు కృష్ణవంశీ . ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సినిమా రాఖీ. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఫుల్ టు ఫుల్ సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంది .

మరీ ముఖ్యంగా లేడీస్ ను కన్నీళ్లు పెట్టించింది . ప్రతి ఒక్కరికి ఇలాంటి తోబుట్టువు ఉండాలి అని అప్పట్లో చాలామంది మహిళలు చెప్పుకొచ్చేవారు. ఈ సినిమా మహిళలకు బాగా కనెక్ట్ అయింది . ఈ సినిమాలో హీరోయిన్ గా ఛార్మి – ఇలియానాలు నటించారు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే మహిళలు ఎంతో ఇష్టంగా ఎమోషనల్ గా చూసి ఎంజాయ్ చేస్తారు

. సిస్టర్ సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చిన రాఖీ సినిమా అందులో వెరీ వెరీ స్పెషల్ .. ఎన్టీఆర్ పర్ఫామెన్స్ అయితే టూ హైలెట్ అనే చెప్పాలి. ప్రెసెంట్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నాడు . కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news