Moviesలావణ్య త్రిపాఠికి అలాంటి జబ్బు ఉందా..? అందుకే పెళ్లిలో ఆ పని...

లావణ్య త్రిపాఠికి అలాంటి జబ్బు ఉందా..? అందుకే పెళ్లిలో ఆ పని చేయలేదా..?

లావణ్య త్రిపాఠి.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా.. ఇప్పుడు మెగా ఇంటి కోడలుగా రాజ్యమేలేస్తున్న అందాల ముద్దుగుమ్మ. లావణ్య త్రిపాఠి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . చాలా చక్కగా ఉంటుంది . వల్గర్ పాత్రలకు దూరంగా ఉంటుంది . చూసేందుకు చాలా ముద్దుగా కూడా ఉంటుంది . క్యూట్ డైలాగ్స్ చెప్పినప్పుడు మరింత ముద్దొచ్చేస్తుంది. చాలా సైలెంట్ హీరోయిన్ అంటూ ఇండస్ట్రీలో ట్యాగ్ చేయించుకుంది.

వరుణ్ తో గుట్టు చప్పుడు కాకుండా ఐదేళ్లు ప్రేమాయణం నడిపిన లావణ్య త్రిపాఠి .. ఆ తర్వాత మెగా ఇంటి కోడలుగా సెటిల్ అయిపోయింది . రీసెంట్ గా లావణ్య త్రిపాఠికి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. లావణ్య త్రిపాఠికి అలాంటి జబ్బు ఉందట. ఆ కారణంగానే పెళ్లిలో ఎక్కడ కూడా అలాంటి పనులు చేయలేదట . ప్రజెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది .

లావణ్య త్రిపాఠి కి కలర్స్ అంటే ఎలర్జీ ఉందట . మరీ ముఖ్యంగా వాటర్ కలర్స్ అన్న స్ప్రే కలర్స్ అన్న ఆమెకు అస్సలు పడవట . ఆ కారణంగానే హల్దీ లో పెళ్లిలో ఎక్కడ కూడా కలర్స్ వాడకుండా చాలా సింపుల్ గా ట్రెడిషనల్ గా పెళ్లి చేసుకున్నారట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ వరుణ్ పలు సినిమాలతో బిజీగా ఉంటే లావణ్య త్రిపాఠి కొత్త సినిమాలకు కమిట్ అవ్వడానికి ఆలోచిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news