Moviesఅందరు దరిద్రం అని తిట్టారు..మహేష్ బాబు "గుంటూరు కారం" శ్రీలీలకు ఎంత...

అందరు దరిద్రం అని తిట్టారు..మహేష్ బాబు “గుంటూరు కారం” శ్రీలీలకు ఎంత కలిసొచ్చిందో చూడండి .. ఏకంగా కోట్లల్లో లాభం..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టీంట వైరల్ గా మారింది .టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల పేరు మరోసారి సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. రీసెంట్గా శ్రీ లీల నటించిన సినిమా గుంటూరు కారం . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీ లీల – మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది .

అయితే కొంతమంది జనాలు ఈ సినిమాపై నెగటివ్ ప్రచారం చేశారు. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం కుమ్మి కుమ్మి పడేసింది. మహేష్ బాబు కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రికార్డ్స్ లో ఈ సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమాలో నటించడం అందుకు శ్రీ లీలాను చాలామంది ట్రోల్ చేశారు . సినిమాలో అసలు నీకు పాత్రే లేదు అని.. మీది బిస్కెట్ క్యారెక్టర్ అని కేవలం డాన్స్ కే పనికొచ్చావని నానావిధాలుగా ట్రోల్ చేశారు.

అయితే అలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోని శ్రీ లీల తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. రీసెంట్గా గుంటూరు కారం గుంటూరు కారం సినిమాలో నటించడం కూడా ఆమెకు మంచి ప్లస్ గా మార్చుకునేసింది. రీసెంట్గా ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ ఫిలింలో శ్రీ లీల సైన్ చేసిందట . అంతేకాదు ఈ సినిమా మొత్తం డ్యాన్స్ కి సంబంధించి ఉండబోతుందట . ఒక లేడీ స్వయంకృషితో డాన్స్ నేర్చుకొని ఎలా ఎదిగింది ..? తన కుటుంబానికి ఎలా అండగా నిలిచింది..? అనేది సినిమా కాన్సెప్ట్ . ఎప్పటినుంచో లేడి ఓరియంటెడ్ ఫీలిం ల కోసం ఎదురుచూస్తున్న శ్రీలీలకు గుంటూరు కారం ఆ కోరిక తీర్చేసింది. ఈ సినిమా కోసం అమ్మడు హ్యూజ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ కూడా పుచ్చుకుంటుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news